(ఇష్టమువచ్చినట్లు జన్మ పొందుటవలన వ్యక్తముగాని లింగము గలవాడు - కనబడని, తెలియని కారణముకలవాడు).
వేషాం తరేణ ఛన్నం.(మారువేషము వేయుటవలన కప్పబడియున్నవాడు).
న బహిర్వ్యక్తం లింగం యస్య. (పైకి కనబడని శరీరము, లేక, కారణము - జన్మ హేతువు - కలవాడు).
అస్ఫుటచిహ్నః, స్వమహాత్మ్యం అనావిష్కుర్వన్ వర్తతే యతః.
(స్పష్టముగా కనుపింపచేసే చిహ్నలు లేనివాడు - అందుచేత తన మహాత్మ్యమును పైకి కనుపింపనీయనివాడు, తలచినంత మాత్రమున పుట్టువాడు కనుక).
(iṣṭamuvaccinaṭlu janma poṃduṭavalana vyaktamugāni liṃgamu galavāḍu - kanabaḍani, teliyani kāraṇamukalavāḍu).
vēṣāṃ tarēṇa channaṃ.(māruvēṣamu vēyuṭavalana kappabaḍiyunnavāḍu).
na bahirvyaktaṃ liṃgaṃ yasya. (paiki kanabaḍani śarīramu, lēka, kāraṇamu - janma hētuvu - kalavāḍu).
asphuṭacihnaḥ, svamahātmyaṃ anāviṣkurvan vartatē yataḥ.
(spaṣṭamugā kanupiṃpacēsē cihnalu lēnivāḍu - aṃducēta tana mahātmyamunu paiki kanupiṃpanīyanivāḍu, talacinaṃta mātramuna puṭṭuvāḍu kanuka).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.