అవ్యక్తామూర్తిః రూపం యస్యసః - (ఇంద్రియములకు గోచరముకాని రూపముగలవాడు).
నవ్యక్తా మూర్తిః స్వరూపం యస్య సః, కారణాగోచర స్వరూపః
(మూర్తి అనగా స్వరూపము - వ్యక్తముగానటువంటి - అనగా, - స్పష్టముగా తెలియబడనటువంటి రూపముగలవాడు. కారణము అనగా జన్మ. జన్మ తెలుసుకొనుటకు శక్యముకానటువంటి రూపముగలవాడు).
(పైకి స్పష్టముగా ప్రకాశింపని - కనబడని - రూపముగలవాడు).
avyaktāmūrtiḥ rūpaṃ yasyasaḥ - (iṃdriyamulaku gōcaramukāni rūpamugalavāḍu).
navyaktā mūrtiḥ svarūpaṃ yasya saḥ, kāraṇāgōcara svarūpaḥ
(mūrti anagā svarūpamu - vyaktamugānaṭuvaṃṭi - anagā, - spaṣṭamugā teliyabaḍanaṭuvaṃṭi rūpamugalavāḍu. kāraṇamu anagā janma. janma telusukonuṭaku śakyamukānaṭuvaṃṭi rūpamugalavāḍu).
(paiki spaṣṭamugā prakāśiṃpani - kanabaḍani - rūpamugalavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.