← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవ్యక్తయోనిః avyaktayōniḥ

Original — తెలుగు

నవ్యక్తా కేనాపి ప్రమాణేన, అవిజ్ఞాతా యోనిః యస్య సః.

(ఏ ప్రమాణము చేతను వ్యక్తముగాని - తెలియబడని - యోనిగలవాడు. పుట్టుక ఎవరికీ తెలియనివాడు)

Transliteration

navyaktā kēnāpi pramāṇēna, avijñātā yōniḥ yasya saḥ.

(ē pramāṇamu cētanu vyaktamugāni - teliyabaḍani - yōnigalavāḍu. puṭṭuka evarikī teliyanivāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.