← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవ్యపదేశ్యం avyapadēśyaṃ

Original — తెలుగు
  1. వాగ విషయం (వాక్కులకు అందనిది, మాటలచే చెప్పుటకు వీలుకానిది).

  2. “వ్యపదేష్టుం అశక్యం” (శ్రీకూరనారాయణః)

(ఇది ఇటువంటిది అని వ్యపదేశించుటకు శక్యముకానిది).

  1. “ఇదం ఈదృగితి చింతా వ్యపదేశానర్హం, ఏకాత్మ ప్రత్యయసారం, ఏకాత్మ” (శ్రీరంగరామానుజః)

(ఇది ఇటువంటిది అని చింతించి చెప్పుటకు వీలుకానిది).

Transliteration
  1. vāga viṣayaṃ (vākkulaku aṃdanidi, māṭalacē ceppuṭaku vīlukānidi).

  2. “vyapadēṣṭuṃ aśakyaṃ” (śrīkūranārāyaṇaḥ)

(idi iṭuvaṃṭidi ani vyapadēśiṃcuṭaku śakyamukānidi).

  1. “idaṃ īdṛgiti ciṃtā vyapadēśānarhaṃ, ēkātma pratyayasāraṃ, ēkātma” (śrīraṃgarāmānujaḥ)

(idi iṭuvaṃṭidi ani ciṃtiṃci ceppuṭaku vīlukānidi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.