← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవ్యాప్తి avyāpti

Original — తెలుగు

“నీలవర్ణముగానున్నది ఆవు”అని చెప్పినపుడు నీలవర్ణముకానిది ఆవుకాదు అని అర్థమగును. కనుక అట్లు చెప్పుట అవ్యాప్తి - కేవలమురంగువలననే ఆవు అని తెలుసుకొనుట తప్పు.

Transliteration

“nīlavarṇamugānunnadi āvu”ani ceppinapuḍu nīlavarṇamukānidi āvukādu ani arthamagunu. kanuka aṭlu ceppuṭa avyāpti - kēvalamuraṃguvalananē āvu ani telusukonuṭa tappu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.