← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవ్యయః avyayaḥ

Original — తెలుగు
  1. నవ్యయో అస్య విద్యతే ఇతి అవ్యయః - “అజరో, అమరో అవ్యయః” ఇతి శ్రుతేః.

(వ్యయములేనివాడుకనుక అవ్యయుడు - జననమరణములు లేనివాడు అని శ్రుతి చెప్పుచున్నది. అందుచేత అవ్యయుడు).

  1. న అస్య వ్యయో వినాశో వికారోవా వుద్యతే ఇత్య వ్యయః వ్యయరహితః.

(వినాశముకాని, మార్పుకాని, లేనివాడు).

  1. నవ్యేతి, న అపక్షీయతే ఇత్య వ్యయః - ఏ తేన సర్వ వికారశూన్యస్య వినాశోనాస్తి ఇత్యర్థః.

(క్షీణించనివాడు, ఏ విధమైన వికారము, మార్పు లేనివాడు కనుక నాశము లేనివాడు - జన్మ మొదలగు వికారములుగలవాటికే నాశము కలుగును).

  1. నవ్యేతి,పూర్వావస్థాత్యజతి ఇత్యవ్యయం - న పరిణామి.

(ఇదివరకు ఉన్న అవస్థను వదలిపెట్టనివాడు, అనగా, మార్పులేనివాడు - మొట్టమొదట ఉండినట్లే ఎల్లపుడు ఉండువాడు).

  1. అవక్షయశూన్యః; అవక్షయ రహితః; నిత్యః.(నాశములేనివాడు; శాశ్వతముగా నుండువాడు).

  2. క్షయరహితః; అక్షయః.(క్షీణించనివాడు).

  3. “వినాశ విక్రియా రహితః” (శ్రీశంకరః)

(నాశముగాని, మార్పుగాని లేనివాడు).

  1. జరామరణ రహితం (చావు పుట్టుకలు లేనివాడు).

  2. వినాశాద్యవస్థా రహితః.(నశించుట మొదలగు అవస్థలు లేనివాడు).

  3. జన్మాది సర్వభావవికార వర్జితః (శ్రీశంకరః)

(జననముమొదలైన ఏ విధమైనవికారములు లేనివాడు).

  1. అక్షీణ శక్తిః. (క్షీణింపని శక్తిగలవాడు).

(ఈ ప్రపంచమంతటినీ, అందులోనున్న ప్రతివస్తువును, సృష్టించి, తన సత్తస్ఫూర్తిని వాటి అన్నింటికీ ఇచ్చినప్పటికీ, ఈ ప్రకారము ప్రతికల్పములోను చేయుచున్నప్పటికీ తరగని శక్తిగలవాడు).

(అనంతశక్తిమంతుడు - అనంతుడు).

  1. అవ్యయ ఫలత్వాత్ అవ్యయః.

(తరగని ఫలమునిచ్చువాడు, అనగా, శాశ్వతమైన మోక్షమునిచ్చువాడు - అందుచేత అవ్యయుడు - ఆ అవ్యయఫలమైన మోక్షము తానే అయినవాడుకనుక).

  1. సర్వత్రాపి సంపూర్ణః.

(అంతంటను పూర్తి = ఇంత పరిమితిగలవాడు అని చెప్పుటకు వీలులేనివాడు.

  1. అసంసారి. (జరామరణరూపమైన సంసారము లేనివాడు). (మరల మరల పుట్టుచు, మరల మరల చనిపోవుచు ఉండుట లేనివాడు).

  2. నిత్యం, అవికారిణం, నిరహంకారత్వేన అక్షీణమహిమానం.

(శాశ్వతముగా, అన్నికాలములందు ఉండువాడు, అహంకారములేకపోవుటచేత క్షీణింపని, తగ్గని మహిమగలవాడు).

  1. నవ్యేతి, ఉపచయాపచయేన యాతి ఇత్యవ్యయః. (హాని వృద్ధులు లేనివాడగుటచేత అవ్యయుడు).

  2. నవ్యేతి, నవ్యభిచరతి.(నియమముగా ఉండుటవలన, నియమము నతిక్రమించనందునావ్యయుడు).

  3. “నవ్యేతి - స్వరూపాన్న వ్యభిచరతి ఇతి యావత్”. (శ్రీశంకరః)

(తన స్వస్వరూపమునుండి మారనివాడు).

  1. “శశ్వదేకరూపం” (కూరనారాయణః)

శశ్వదేక ప్రకారః. (ఎప్పుడూ ఒకే రూపముగలవాడు, ఎప్పుడూ ఒకే ప్రకారముగా నుండువాడు).

  1. స్వేన స్వాతిరిక్తేన వా నవ్యేతీతి అవ్యయః, పారమార్థికసత్తా మాత్రిత్వాత్.

(తనంతట తనుగాని, ఇతరవస్తువులవలనగాని, నాశము పొందనివాడు. పరమార్థ సత్తామాత్రుడగుటవలన, సత్వస్వరూపుడగుటవలన - సత్ఘనము).

  1. శబ్దాదిమత్వా భావాత్ -“అశబ్దమస్పర్శ మరూప మవ్యయం” - యత్ శబ్దాదిమత్ తత్ వ్యేతి యథా పృధివ్యాది. (పరబ్రహ్మ అశబ్దము, అస్పర్శము, అరూపము అని శ్రుతి చెప్పుచున్నది, శబ్ద, స్పర్శ, రూపములు లేనిది. అందుచేత అవ్యయము - శబ్దాదులుగలది క్షీణించును, వ్యయమును పొందునది).

  2. అద్రేశ్యమిత్యాది విశేషేణ విశిష్టత్వేన స్వాంగా పాయతః, కోశా పాయతః, గుణతోవా కదా చిదపియన్నవ్యేతి తదవ్యయం.

(‘అద్రేశ్యము’ - కనబడనిది అని మొదలగు విశేషములు కలిగియుండుటవలన, తన అవయవములలోకాని,గుణములలోకాని ఎన్నడూ వ్యయమును పొందడు, క్షీణించుటలేదు. కనుక అవ్యయుడు).

  1. “అనాదిత్వాత్ అనారభ్యత్వాత్ అవ్యయః. వ్యయరహితః” (శ్రీరామానుజః)

(జన్మయే లేనివాడుకనుక, ప్రారంభమేలేనివాడుకనుక - ఎప్పటినుండి ఉన్నవాడో తెలియదుకనుక, ఇప్పటికీఅట్లే ఉన్నవాడుకనుక వ్యయము లేనివాడు - అవ్యయుడు).

  1. “స్వతః పరతోవా వ్యయా భావాత్ అవ్యయః, వినాశక్రియా రహితః” (శ్రీశంకరః)

(స్వతః గాని, ఇతరమువల్లగాని వ్యయము, క్షేఏణించుట లేకుండుటచేత అవ్యయుడు).

  1. యద్ధి శబ్దాదిమత్ తద్వ్యేతి ఇదం తు (ఆత్మా) అశబ్దాదిమత్వాత్ అవ్యయం - నవ్యేతి, నక్షీయతే,అత ఏవ చ నిత్యం; యద్ధివ్యేతి తదనిత్యం, ఇదం తునవ్యేతి, యతః నిత్యం.

(ఈ పరబ్రహ్మ అశబ్దము, అస్పర్శము, అరూపము, అని శ్రుతి చెప్పుచున్నది - అనగా, శబ్ద, స్పర్శ,రూపములు లేనివాడు. అందుచేత అవ్యయుడు, క్షీణించనివాడు, కనుక నిత్యుడు, శాశ్వతుడు, క్షీణించునది నిత్యము కానిది. ఆత్మ క్షీణించదుకనుక నిత్యమైనది).

  1. మాయామ యత్వా దేవ అస్య అవ్యయత్వం, మాయాయాం హి సర్వం సర్వాత్మకం సర్వదాస్తీతి ప్రసిద్ధం, నతు మరుమరీచి సరసీక్రమశః శుష్యతి. అతఃమాయామయత్వాదేవ స్య ఐశ్వరస్య రూపస్యాపి అవ్యయత్వం. (భగవంతుడు మాయామయుడుగనుకనే - అనగా, పూర్తిగా మాయతో నిండినవాడు గనుకనే అవ్యయుడు. ఎండమావులవలె శుష్కించి నశించునదికాదు. దూరమునుండి ఎండమావులు నీళ్ళవలె కనబడును, దగ్గఱకు వెళ్ళీచూచిన అచట నీళ్ళు ఉండవు. ఆ ప్రకారముగాకాదు. అందుచేత మాయామయత్వమువలననే భగవంతుడు అవ్యయుడు. మాయ భగవంతుని ఆశ్రయించుకొని నిత్యనపాయినిగా ఉండుటచేత అది కూడ భగవంతునివలె నిత్యమైనదే; నశించునదికాదు.

” మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం |“.

(మాయయనగా భగవంతుని శక్తియగు ప్రకృతి - ఈ మాయకలవాడు, మాయచే ఆవరించబడినవాడు మాయి - భగవంతుడు - (Energy is covered, as it were, by matter).

  1. స్వరూపస్య గుణస్య విభవస్య వా యదా కదాచిత్ ప్రచ్యుతిర్హి వ్యయః స సర్వోప్యస్య నాస్తీతి అవిశేషతావ్యయ శబ్దే నోచ్యతే.

(తన స్వస్వరూపముకుగాని, గుణమునకుగాని, ఐశ్వర్యమునకుగాని, ఎప్పుడైనను, ఒకప్పుడైనను చ్యుతి కలుగుట వ్యయము - అటువంటివి ఏవియుకూడా ఆలాగున వ్యయములేనివాడుకనుక అవ్యయుడు).

  1. “అనాదిత్వాత్ నీరవయవః ఇతి కృత్యా నవ్యేతి. తథా నిర్గుణత్వాత్. సగుణోహి గుణవ్యయాత్ వ్యేతి, నిర్గుణత్వాత్ నవ్యేతి. ఇతి పరమాత్మా అవ్యయః, న అస్యవ్యయో విద్యతే ఇత్య వ్యయః”. (శ్రీశంకరః)

(జన్మలేనివాడు కనుక అవయవములులేనివాడు, అవయవములు పెరగడము మొదలగునవి లేనివాడు. అందుచేత, అవయవములు లేకపోవుటచేత వ్యయములేనివాడు - నిర్గుణుడగుటవలనకూడా అవ్యయుడు - సగుణుడైన గుణములుకలవాడైనయడల - గుణములు క్షీణించగానే క్షీణించువాడు. నిర్గుణుడగుటవలన వ్యయములేనివాడు,అందుచేత అవ్యయుడు - వ్యయము, క్షీణించుట లేనివాడు అనుచేత అవ్యయుడు).

  1. యత్స్వరూపో, యద్గుణో, యద్విభవః చ, త్వం తేనైవ రూపేణ సర్వదా అవతిష్తసే.

(నీకు ఏ స్వరూపమున్నదో, యే గుణమున్నదో, యే ఐశ్వర్యమున్నదో దానితోనే నీవు ఎల్లపుడు ఉందువు - అనగా, ఎల్లపుడూ ఒకే రూపముతో, ఒకే గుణముతో. ఒకే విధమైన ఐశ్వర్యముతోనుండి, దానినుండి ఏ విధమైన మార్పులుగాని,మార్పులుగాని, హెచ్చు తగ్గులుగాని ఎన్నడూ లేనివాడవు).

  1. ఉక్త ధర్మత్వా దేవ నవ్యేతి ఇతి అవ్యయః, నహి అనంగస్య స్వాంగాపచయ లక్షణో వ్యయస్సంభవతి, శరీరస్యేవ నాపి కోశాపచయ లక్షణో వ్యయస్సంభవతి; రాజ్ఞస్యేవ నాపిగుణద్వారకో వ్యయస్సంభవతి, అగుణాత్, సర్వాత్మ కత్వాత్.

(అనాదియని నిత్యుడని సత్తామాత్రుడు అని మొదలగు లక్షణములనుండి - ధర్మములనుండి తరుగుదల లేనివాడు. అందుచేత అవ్యయుడు.అంగములు - అవయవములు లేనివానికి తన అవయవములు తెగుట సంభవింపదుకదా ! శరీరమునకువలె రాజు యొక్క కోశాగారమువలె వ్యయము, - తరిగిపోవుట, నిర్గుణుడగుటవలననూ, అన్నింటికీ ఆత్మ యగుటవలననూ గుణములు క్షీణించుట కలుగదు).

  1. స్వరూపతః స్వభావతశ్చ వికార రహితః ఇత్యర్థః.

(స్వరూపమునుండి, స్వభావమునుండి వికారములేనివాడు - మార్పులేనివాడు).

  1. ఏతత్సదాఖ్యం బ్రహ్మ స్వేన రూపేణ నవ్యేతి - నవ్యభిచరతి - నిరవయవత్వాత్ దేహాదివత్, నాపి ఆత్మా యేన ఆత్మీయా భావాత్.

(సత్పదార్థమైన ఈ బ్రహ్మ తనరూపములో మార్పుచెందడు, అవయవములు లేనివాడగుటచేత. అవయవములుపెరుగుట, లేకుండుట మొదలగుమార్పులు లేకపోవుటచేత. దేహము మొదలగువాటికి అవయవములు పుట్టుట,క్షీణించుట మొదలగువాటివలన మార్పులు కలుగునట్లు బ్రహ్మ మార్పు చెందడు - అందుచేత అవ్యయుడు).

  1. “విశాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి”. (శ్రీమద్బ్గవద్గీత - 2 - 17)

(క్షీణించుటలేనట్టి ఈ ఆత్మను నశింపచేయుటకు దేనికీ, ఎవరికీ శక్యముకాదు).

  1. న తస్య కార్యం, కరణం చ విద్యతే.

(ఈ ఆత్మ పుట్టుటకు కారణమైన వస్తువు లేదు - ఇది దేనికిని కార్యవస్తువుకాదు).

అపూర్వ దేహ సంబంధో జన్మ, తద్వర్జితోప్యహం |

పూర్వ దేహస్య విచ్ఛేదో వ్యయస్త గ్రహితోపిసన్ ||. (గీతాభావప్రకాశము - 4 - 34)

(ఇదివఱకులేని దేహమును పొందుట జన్మ. అట్టి జన్మ నాకు లేదు. ఇదివఱకు ఉన్నదేహము నశించుట వ్యయము - అట్టి, వ్యయము లేనివాడను నేను (ఆత్మ) - అందుచేత నేను అవ్యయుడను).

అచ్చేద్యోఅ అయమదాహ్యో అయమక్లేద్యో (అ) శోష్య ఏవచ |

“నిత్యః సర్వగతః స్స్థాణురచలో(అ)యం సనాతనః ||”. (శ్రీమద్భగవద్గీత - 2 - 24)

(పంచభూతములు ఒకటినొకటి నశింపచేయుటకు కారణములైనను - నశింపచేయుటకు శక్తిగలవైనను ఆత్మను నశింపచేయజాలవు. అగ్ని దహించుశక్తిగలదైనను ఆత్మను దహించలేదు - ఆ ప్రకారముగానేమిగిలినభూతములుకాడా ఆత్మను నాశము చేయలేవు - వీటి అన్నింటిలోన ఉండి వాటికి వాటి వాటి శక్తిని ఇచ్చునదే ఆత్మ. కనుక ఆత్మావ్యయుడు).

  1. “ప్రలయే అస్మిన్ అపియంతి జగంతీతి అవ్యయః”. (శ్రీశంకరః)

(ప్రలయకాలమందు దీనిలో జగములన్నియు లీనమగుచున్నవి - అందుచేత ఆత్మ అవ్యయుడు).

Transliteration
  1. navyayō asya vidyatē iti avyayaḥ - “ajarō, amarō avyayaḥ” iti śrutēḥ.

(vyayamulēnivāḍukanuka avyayuḍu - jananamaraṇamulu lēnivāḍu ani śruti ceppucunnadi. aṃducēta avyayuḍu).

  1. na asya vyayō vināśō vikārōvā vudyatē itya vyayaḥ vyayarahitaḥ.

(vināśamukāni, mārpukāni, lēnivāḍu).

  1. navyēti, na apakṣīyatē itya vyayaḥ - ē tēna sarva vikāraśūnyasya vināśōnāsti ityarthaḥ.

(kṣīṇiṃcanivāḍu, ē vidhamaina vikāramu, mārpu lēnivāḍu kanuka nāśamu lēnivāḍu - janma modalagu vikāramulugalavāṭikē nāśamu kalugunu).

  1. navyēti,pūrvāvasthātyajati ityavyayaṃ - na pariṇāmi.

(idivaraku unna avasthanu vadalipeṭṭanivāḍu, anagā, mārpulēnivāḍu - moṭṭamodaṭa uṃḍinaṭlē ellapuḍu uṃḍuvāḍu).

  1. avakṣayaśūnyaḥ; avakṣaya rahitaḥ; nityaḥ.(nāśamulēnivāḍu; śāśvatamugā nuṃḍuvāḍu).

  2. kṣayarahitaḥ; akṣayaḥ.(kṣīṇiṃcanivāḍu).

  3. “vināśa vikriyā rahitaḥ” (śrīśaṃkaraḥ)

(nāśamugāni, mārpugāni lēnivāḍu).

  1. jarāmaraṇa rahitaṃ (cāvu puṭṭukalu lēnivāḍu).

  2. vināśādyavasthā rahitaḥ.(naśiṃcuṭa modalagu avasthalu lēnivāḍu).

  3. janmādi sarvabhāvavikāra varjitaḥ (śrīśaṃkaraḥ)

(jananamumodalaina ē vidhamainavikāramulu lēnivāḍu).

  1. akṣīṇa śaktiḥ. (kṣīṇiṃpani śaktigalavāḍu).

(ī prapaṃcamaṃtaṭinī, aṃdulōnunna prativastuvunu, sṛṣṭiṃci, tana sattasphūrtini vāṭi anniṃṭikī iccinappaṭikī, ī prakāramu pratikalpamulōnu cēyucunnappaṭikī taragani śaktigalavāḍu).

(anaṃtaśaktimaṃtuḍu - anaṃtuḍu).

  1. avyaya phalatvāt avyayaḥ.

(taragani phalamuniccuvāḍu, anagā, śāśvatamaina mōkṣamuniccuvāḍu - aṃducēta avyayuḍu - ā avyayaphalamaina mōkṣamu tānē ayinavāḍukanuka).

  1. sarvatrāpi saṃpūrṇaḥ.

(aṃtaṃṭanu pūrti = iṃta parimitigalavāḍu ani ceppuṭaku vīlulēnivāḍu.

  1. asaṃsāri. (jarāmaraṇarūpamaina saṃsāramu lēnivāḍu). (marala marala puṭṭucu, marala marala canipōvucu uṃḍuṭa lēnivāḍu).

  2. nityaṃ, avikāriṇaṃ, nirahaṃkāratvēna akṣīṇamahimānaṃ.

(śāśvatamugā, annikālamulaṃdu uṃḍuvāḍu, ahaṃkāramulēkapōvuṭacēta kṣīṇiṃpani, taggani mahimagalavāḍu).

  1. navyēti, upacayāpacayēna yāti ityavyayaḥ. (hāni vṛddhulu lēnivāḍaguṭacēta avyayuḍu).

  2. navyēti, navyabhicarati.(niyamamugā uṃḍuṭavalana, niyamamu natikramiṃcanaṃdunāvyayuḍu).

  3. “navyēti - svarūpānna vyabhicarati iti yāvat”. (śrīśaṃkaraḥ)

(tana svasvarūpamunuṃḍi māranivāḍu).

  1. “śaśvadēkarūpaṃ” (kūranārāyaṇaḥ)

śaśvadēka prakāraḥ. (eppuḍū okē rūpamugalavāḍu, eppuḍū okē prakāramugā nuṃḍuvāḍu).

  1. svēna svātiriktēna vā navyētīti avyayaḥ, pāramārthikasattā mātritvāt.

(tanaṃtaṭa tanugāni, itaravastuvulavalanagāni, nāśamu poṃdanivāḍu. paramārtha sattāmātruḍaguṭavalana, satvasvarūpuḍaguṭavalana - satghanamu).

  1. śabdādimatvā bhāvāt -“aśabdamasparśa marūpa mavyayaṃ” - yat śabdādimat tat vyēti yathā pṛdhivyādi. (parabrahma aśabdamu, asparśamu, arūpamu ani śruti ceppucunnadi, śabda, sparśa, rūpamulu lēnidi. aṃducēta avyayamu - śabdādulugaladi kṣīṇiṃcunu, vyayamunu poṃdunadi).

  2. adrēśyamityādi viśēṣēṇa viśiṣṭatvēna svāṃgā pāyataḥ, kōśā pāyataḥ, guṇatōvā kadā cidapiyannavyēti tadavyayaṃ.

(‘adrēśyamu’ - kanabaḍanidi ani modalagu viśēṣamulu kaligiyuṃḍuṭavalana, tana avayavamulalōkāni,guṇamulalōkāni ennaḍū vyayamunu poṃdaḍu, kṣīṇiṃcuṭalēdu. kanuka avyayuḍu).

  1. “anāditvāt anārabhyatvāt avyayaḥ. vyayarahitaḥ” (śrīrāmānujaḥ)

(janmayē lēnivāḍukanuka, prāraṃbhamēlēnivāḍukanuka - eppaṭinuṃḍi unnavāḍō teliyadukanuka, ippaṭikīaṭlē unnavāḍukanuka vyayamu lēnivāḍu - avyayuḍu).

  1. “svataḥ paratōvā vyayā bhāvāt avyayaḥ, vināśakriyā rahitaḥ” (śrīśaṃkaraḥ)

(svataḥ gāni, itaramuvallagāni vyayamu, kṣēēṇiṃcuṭa lēkuṃḍuṭacēta avyayuḍu).

  1. yaddhi śabdādimat tadvyēti idaṃ tu (ātmā) aśabdādimatvāt avyayaṃ - navyēti, nakṣīyatē,ata ēva ca nityaṃ; yaddhivyēti tadanityaṃ, idaṃ tunavyēti, yataḥ nityaṃ.

(ī parabrahma aśabdamu, asparśamu, arūpamu, ani śruti ceppucunnadi - anagā, śabda, sparśa,rūpamulu lēnivāḍu. aṃducēta avyayuḍu, kṣīṇiṃcanivāḍu, kanuka nityuḍu, śāśvatuḍu, kṣīṇiṃcunadi nityamu kānidi. ātma kṣīṇiṃcadukanuka nityamainadi).

  1. māyāma yatvā dēva asya avyayatvaṃ, māyāyāṃ hi sarvaṃ sarvātmakaṃ sarvadāstīti prasiddhaṃ, natu marumarīci sarasīkramaśaḥ śuṣyati. ataḥmāyāmayatvādēva sya aiśvarasya rūpasyāpi avyayatvaṃ. (bhagavaṃtuḍu māyāmayuḍuganukanē - anagā, pūrtigā māyatō niṃḍinavāḍu ganukanē avyayuḍu. eṃḍamāvulavale śuṣkiṃci naśiṃcunadikādu. dūramunuṃḍi eṃḍamāvulu nīḷḷavale kanabaḍunu, daggaṟaku veḷḷīcūcina acaṭa nīḷḷu uṃḍavu. ā prakāramugākādu. aṃducēta māyāmayatvamuvalananē bhagavaṃtuḍu avyayuḍu. māya bhagavaṃtuni āśrayiṃcukoni nityanapāyinigā uṃḍuṭacēta adi kūḍa bhagavaṃtunivale nityamainadē; naśiṃcunadikādu.

” māyāṃtu prakṛtiṃ vidyāt māyinaṃtu mahēśvaraṃ |“.

(māyayanagā bhagavaṃtuni śaktiyagu prakṛti - ī māyakalavāḍu, māyacē āvariṃcabaḍinavāḍu māyi - bhagavaṃtuḍu - (Energy is covered, as it were, by matter).

  1. svarūpasya guṇasya vibhavasya vā yadā kadācit pracyutirhi vyayaḥ sa sarvōpyasya nāstīti aviśēṣatāvyaya śabdē nōcyatē.

(tana svasvarūpamukugāni, guṇamunakugāni, aiśvaryamunakugāni, eppuḍainanu, okappuḍainanu cyuti kaluguṭa vyayamu - aṭuvaṃṭivi ēviyukūḍā ālāguna vyayamulēnivāḍukanuka avyayuḍu).

  1. “anāditvāt nīravayavaḥ iti kṛtyā navyēti. tathā nirguṇatvāt. saguṇōhi guṇavyayāt vyēti, nirguṇatvāt navyēti. iti paramātmā avyayaḥ, na asyavyayō vidyatē itya vyayaḥ”. (śrīśaṃkaraḥ)

(janmalēnivāḍu kanuka avayavamululēnivāḍu, avayavamulu peragaḍamu modalagunavi lēnivāḍu. aṃducēta, avayavamulu lēkapōvuṭacēta vyayamulēnivāḍu - nirguṇuḍaguṭavalanakūḍā avyayuḍu - saguṇuḍaina guṇamulukalavāḍainayaḍala - guṇamulu kṣīṇiṃcagānē kṣīṇiṃcuvāḍu. nirguṇuḍaguṭavalana vyayamulēnivāḍu,aṃducēta avyayuḍu - vyayamu, kṣīṇiṃcuṭa lēnivāḍu anucēta avyayuḍu).

  1. yatsvarūpō, yadguṇō, yadvibhavaḥ ca, tvaṃ tēnaiva rūpēṇa sarvadā avatiṣtasē.

(nīku ē svarūpamunnadō, yē guṇamunnadō, yē aiśvaryamunnadō dānitōnē nīvu ellapuḍu uṃduvu - anagā, ellapuḍū okē rūpamutō, okē guṇamutō. okē vidhamaina aiśvaryamutōnuṃḍi, dāninuṃḍi ē vidhamaina mārpulugāni,mārpulugāni, heccu taggulugāni ennaḍū lēnivāḍavu).

  1. ukta dharmatvā dēva navyēti iti avyayaḥ, nahi anaṃgasya svāṃgāpacaya lakṣaṇō vyayassaṃbhavati, śarīrasyēva nāpi kōśāpacaya lakṣaṇō vyayassaṃbhavati; rājñasyēva nāpiguṇadvārakō vyayassaṃbhavati, aguṇāt, sarvātma katvāt.

(anādiyani nityuḍani sattāmātruḍu ani modalagu lakṣaṇamulanuṃḍi - dharmamulanuṃḍi tarugudala lēnivāḍu. aṃducēta avyayuḍu.aṃgamulu - avayavamulu lēnivāniki tana avayavamulu teguṭa saṃbhaviṃpadukadā ! śarīramunakuvale rāju yokka kōśāgāramuvale vyayamu, - tarigipōvuṭa, nirguṇuḍaguṭavalananū, anniṃṭikī ātma yaguṭavalananū guṇamulu kṣīṇiṃcuṭa kalugadu).

  1. svarūpataḥ svabhāvataśca vikāra rahitaḥ ityarthaḥ.

(svarūpamunuṃḍi, svabhāvamunuṃḍi vikāramulēnivāḍu - mārpulēnivāḍu).

  1. ētatsadākhyaṃ brahma svēna rūpēṇa navyēti - navyabhicarati - niravayavatvāt dēhādivat, nāpi ātmā yēna ātmīyā bhāvāt.

(satpadārthamaina ī brahma tanarūpamulō mārpuceṃdaḍu, avayavamulu lēnivāḍaguṭacēta. avayavamuluperuguṭa, lēkuṃḍuṭa modalagumārpulu lēkapōvuṭacēta. dēhamu modalaguvāṭiki avayavamulu puṭṭuṭa,kṣīṇiṃcuṭa modalaguvāṭivalana mārpulu kalugunaṭlu brahma mārpu ceṃdaḍu - aṃducēta avyayuḍu).

  1. “viśāśamavyayasyāsya na kaścit kartumarhati”. (śrīmadbgavadgīta - 2 - 17)

(kṣīṇiṃcuṭalēnaṭṭi ī ātmanu naśiṃpacēyuṭaku dēnikī, evarikī śakyamukādu).

  1. na tasya kāryaṃ, karaṇaṃ ca vidyatē.

(ī ātma puṭṭuṭaku kāraṇamaina vastuvu lēdu - idi dēnikini kāryavastuvukādu).

apūrva dēha saṃbaṃdhō janma, tadvarjitōpyahaṃ |

pūrva dēhasya vicchēdō vyayasta grahitōpisan ||. (gītābhāvaprakāśamu - 4 - 34)

(idivaṟakulēni dēhamunu poṃduṭa janma. aṭṭi janma nāku lēdu. idivaṟaku unnadēhamu naśiṃcuṭa vyayamu - aṭṭi, vyayamu lēnivāḍanu nēnu (ātma) - aṃducēta nēnu avyayuḍanu).

accēdyōa ayamadāhyō ayamaklēdyō (a) śōṣya ēvaca |

“nityaḥ sarvagataḥ ssthāṇuracalō(a)yaṃ sanātanaḥ ||”. (śrīmadbhagavadgīta - 2 - 24)

(paṃcabhūtamulu okaṭinokaṭi naśiṃpacēyuṭaku kāraṇamulainanu - naśiṃpacēyuṭaku śaktigalavainanu ātmanu naśiṃpacēyajālavu. agni dahiṃcuśaktigaladainanu ātmanu dahiṃcalēdu - ā prakāramugānēmigilinabhūtamulukāḍā ātmanu nāśamu cēyalēvu - vīṭi anniṃṭilōna uṃḍi vāṭiki vāṭi vāṭi śaktini iccunadē ātma. kanuka ātmāvyayuḍu).

  1. “pralayē asmin apiyaṃti jagaṃtīti avyayaḥ”. (śrīśaṃkaraḥ)

(pralayakālamaṃdu dīnilō jagamulanniyu līnamagucunnavi - aṃducēta ātma avyayuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.