← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అవ్యయాత్మ avyayātma

Original — తెలుగు
  1. “అక్షీణజ్ఞానశక్తి స్వభావః”. (శ్రీ శంకరః)

(క్షీణించని - తగ్గిపోని - జ్ఞానశక్తిగలవాడు).

  1. అనశ్వర స్వభావః (నశింపని స్వభావముకలవాడు)

  2. అప్రచ్యుత స్వరూపః, అవ్యయః ఆత్మా దేహోపి ఇత్యవ్యయాత్మా. “అనంతం విశ్వతోముఖం” ఇతిరూప విశేషణం.

(వ్యయము పొందని స్వరూపముగలవాడు, వ్యయముగాని దేహము గలవాడు). (అంతములేని రూపము గలవాడు). (విశ్వరూపుడు అగుటవలన అంతములేని దేహముకలవాడూని శ్రుతి చెప్పుచున్నది).

Transliteration
  1. “akṣīṇajñānaśakti svabhāvaḥ”. (śrī śaṃkaraḥ)

(kṣīṇiṃcani - taggipōni - jñānaśaktigalavāḍu).

  1. anaśvara svabhāvaḥ (naśiṃpani svabhāvamukalavāḍu)

  2. apracyuta svarūpaḥ, avyayaḥ ātmā dēhōpi ityavyayātmā. “anaṃtaṃ viśvatōmukhaṃ” itirūpa viśēṣaṇaṃ.

(vyayamu poṃdani svarūpamugalavāḍu, vyayamugāni dēhamu galavāḍu). (aṃtamulēni rūpamu galavāḍu). (viśvarūpuḍu aguṭavalana aṃtamulēni dēhamukalavāḍūni śruti ceppucunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.