దుష్కీర్తిః. (యశముకానిది, అపకీర్తి, చెడ్డపేరు.)
అప్రశస్తం యశః - (ప్రశస్తముకాని కీర్తి.)
“యశో ధర్మోద్భవా కీర్తి ర కీర్తిః స్యాద ధర్మజా” (గీతాభావప్రకాశము - 10 - 23)
(ధర్మమువలన కలుగునది కీర్తి, యశస్సు, అధర్మమువలన కలుగునది అపకీర్తి.)
duṣkīrtiḥ. (yaśamukānidi, apakīrti, ceḍḍapēru.)
apraśastaṃ yaśaḥ - (praśastamukāni kīrti.)
“yaśō dharmōdbhavā kīrti ra kīrtiḥ syāda dharmajā” (gītābhāvaprakāśamu - 10 - 23)
(dharmamuvalana kalugunadi kīrti, yaśassu, adharmamuvalana kalugunadi apakīrti.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.