← Back to అ · Booklets 1–10 (digitized file 1)

అయిదువ ayiduva

Original — తెలుగు
  1. పుణ్య స్త్రీ, మాంగళ్యముగల స్త్రీ.

  2. అయిదువన్నెలుగలది అయిదువ - మంగళసూత్రము, పసుపు, కుంకుమము, గాజులు, చెవ్వాకు.

Transliteration
  1. puṇya strī, māṃgaḷyamugala strī.

  2. ayiduvannelugaladi ayiduva - maṃgaḷasūtramu, pasupu, kuṃkumamu, gājulu, cevvāku.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.