← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆధేయము ādhēyamu

Original — తెలుగు
  1. ఇంకొకదానిని - ఆధారమును - ఆశ్రయించియున్నది. ప్రపంచము బ్రహ్మను ఆశ్రయించుకొని ఉన్నది - అందుచేత ప్రపంచము అధేయము - (చూడుము - ఆధారాధేయభావము).

  2. కార్యవస్తువు.

Transliteration
  1. iṃkokadānini - ādhāramunu - āśrayiṃciyunnadi. prapaṃcamu brahmanu āśrayiṃcukoni unnadi - aṃducēta prapaṃcamu adhēyamu - (cūḍumu - ādhārādhēyabhāvamu).

  2. kāryavastuvu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.