కామాది కృత మనోవ్యధ; మనః పీడనం - (కోరిక మొదలగువాటివలన కలుగు మనోవ్యధ).
వ్యాధి; మనోవ్యాధి; చిత్తములోకలుగు దుఃఖము.
ఇది మూడు విధములు - ఆధిదైవికము; ఆధి భౌతికము; ఆధ్యాత్మికము. (వీటిని వేరు వేరుగా చూడుము).
kāmādi kṛta manōvyadha; manaḥ pīḍanaṃ - (kōrika modalaguvāṭivalana kalugu manōvyadha).
vyādhi; manōvyādhi; cittamulōkalugu duḥkhamu.
idi mūḍu vidhamulu - ādhidaivikamu; ādhi bhautikamu; ādhyātmikamu. (vīṭini vēru vērugā cūḍumu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.