← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆధ్యాత్మికపురుషః ādhyātmikapuruṣaḥ

Original — తెలుగు
  1. “ఆత్మని శరీరే అధిష్ఠాతృతయా విద్యమానత్వాత్ ఆధ్యాత్మికశబ్దవాచ్యో పురుషః”

(ఆత్మయనగా శరీరము, దానినధిష్ఠించియుండువాడు. కనుక ఆధ్యాత్మికపురుషుడని చెప్పబడుచున్నాడు).

  1. చక్షురాది కరణం భిమానీ. (చక్షువు మొదలగు ఇంద్రియములను అభిమానించు దేవత).

  2. ద్రష్టా; జీవః (అన్నింటిని చూచువాడు, - జీవుడు).

Transliteration
  1. “ātmani śarīrē adhiṣṭhātṛtayā vidyamānatvāt ādhyātmikaśabdavācyō puruṣaḥ”

(ātmayanagā śarīramu, dāninadhiṣṭhiṃciyuṃḍuvāḍu. kanuka ādhyātmikapuruṣuḍani ceppabaḍucunnāḍu).

  1. cakṣurādi karaṇaṃ bhimānī. (cakṣuvu modalagu iṃdriyamulanu abhimāniṃcu dēvata).

  2. draṣṭā; jīvaḥ (anniṃṭini cūcuvāḍu, - jīvuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.