(సమస్త కావ్యలక్షణములకు మూలమగుటవలన ఆది కావ్యము).
మొదటి కావ్యము - శ్రీమ ద్రామయణము -
“శ్రీరామా యణమాది కావ్య మృషిణౌ వాల్మీకి నా నిర్మితం - - -” (శ్రీరామకర్ణామృతం - 1 - 102)
(ఆది కావ్యమైన శ్రీమ ద్రామాయణము వాల్మీకిచేత రచించబడినది).
(samasta kāvyalakṣaṇamulaku mūlamaguṭavalana ādi kāvyamu).
modaṭi kāvyamu - śrīma drāmayaṇamu -
“śrīrāmā yaṇamādi kāvya mṛṣiṇau vālmīki nā nirmitaṃ - - -” (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 102)
(ādi kāvyamaina śrīma drāmāyaṇamu vālmīkicēta raciṃcabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.