ప్రాధమిక సంసారీ, భక్తానుగ్రహాయ కుటుంబి వేషధారీ -
(సంసారులలో మొదటివాడు; భక్తులను అనుగ్రహించుటకు కుటుంబముగలవాడుగా రూపము ధరించినవాడు - సృష్టికి పూర్వము భగవంతుడొక్కడే ఉండినను తాను అనేకముగా తలచి ప్రకృతిలో తాను ప్రవేశించి దానిలోనుండి మహత్తత్వము మొదలగు వస్తువులనన్నింటిని, ఒకదానిలోనుండి ఒకటిగా, పుట్టించెను –
(మహద్బ్రహ్మ - ప్రకృతి నా యోని - నే భూతములనుసృష్టించు చోటు - దానిలో నేను గర్భము నుంచుచున్నాను - దానిలో నా బీజమునుంచి అది గర్భము ధరించునట్లు చేయుచున్నాను-దానిలోనుండి సమస్త భూతములు పుట్టుచున్నవి - అందుచేత సమస్త భూతములు నాకుటుంబమే-)
- “జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ||”.
(జగత్తునకు తలిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుచున్నాను -)
(చూడుము - ‘ఆది మిధునము’).
prādhamika saṃsārī, bhaktānugrahāya kuṭuṃbi vēṣadhārī -
(saṃsārulalō modaṭivāḍu; bhaktulanu anugrahiṃcuṭaku kuṭuṃbamugalavāḍugā rūpamu dhariṃcinavāḍu - sṛṣṭiki pūrvamu bhagavaṃtuḍokkaḍē uṃḍinanu tānu anēkamugā talaci prakṛtilō tānu pravēśiṃci dānilōnuṃḍi mahattatvamu modalagu vastuvulananniṃṭini, okadānilōnuṃḍi okaṭigā, puṭṭiṃcenu –
(mahadbrahma - prakṛti nā yōni - nē bhūtamulanusṛṣṭiṃcu cōṭu - dānilō nēnu garbhamu nuṃcucunnānu - dānilō nā bījamunuṃci adi garbhamu dhariṃcunaṭlu cēyucunnānu-dānilōnuṃḍi samasta bhūtamulu puṭṭucunnavi - aṃducēta samasta bhūtamulu nākuṭuṃbamē-)
- “jagataḥ pitarau vaṃdē pārvatī paramēśvarau ||”.
(jagattunaku talidaṃḍrulaina pārvatī paramēśvarulaku namaskariṃcucunnānu -)
(cūḍumu - ‘ādi midhunamu’).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.