సరస్వతి; లక్ష్మి, పార్వతి.
సకల జగత్తుకంటె ముందున్నశక్తి స్వరూపము. సర్వమునకు కారణస్వరూపము.
“ఆద్య శక్తిర్మహేశస్య చతుర్థా భిన్ని విగ్రహా |
భోగే భావానీ రూపా సా దుర్గారూపే చ సంగరే |
కోపేచ కాళికా దేవి పుం రూపాచ మదాత్మికా ||“. (బ్రహ్మాండపురాణే లలితోపాఖ్యానం)
(శివునియొక్క ఆదిశక్తి నాలుగు రూపములుగా నున్నది. - భోగమందు భవానీరూపము, యుద్ధమందు దుర్గారూపము, కోపము కలిగినపుడు కాళికాదేవిరూపముగా నున్నది).
sarasvati; lakṣmi, pārvati.
sakala jagattukaṃṭe muṃdunnaśakti svarūpamu. sarvamunaku kāraṇasvarūpamu.
“ādya śaktirmahēśasya caturthā bhinni vigrahā |
bhōgē bhāvānī rūpā sā durgārūpē ca saṃgarē |
kōpēca kāḷikā dēvi puṃ rūpāca madātmikā ||“. (brahmāṃḍapurāṇē lalitōpākhyānaṃ)
(śivuniyokka ādiśakti nālugu rūpamulugā nunnadi. - bhōgamaṃdu bhavānīrūpamu, yuddhamaṃdu durgārūpamu, kōpamu kaliginapuḍu kāḷikādēvirūpamugā nunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.