ధరణీ ధరత్వాత్ ఆది శేషః. (భూమిని ధరించియుండుటవలన ఆది శేషువు).
సృష్టికి ముందును, సృష్టి లయమైన తర్వాత మిగిలియుండువాడు
“సీ. అట్టిట్టిదనరానిదై మొదలై - - -
---- ----
బ్రహ్మ రెండవయర్థంబు తుది జగంబులు నశింపగ బెద్ద భూతగణము
ఆ. సూక్ష్మరూపమందు జారగ, నాభూతంబు
ప్రకృతిలోన బొరగ, బ్రకృతి పోయి
వ్యక్తమందు జొరగ, వ్యక్తమడంగను
శేష సంజ్ఞ నీవు సెలువమగుదు -“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 126 )
dharaṇī dharatvāt ādi śēṣaḥ. (bhūmini dhariṃciyuṃḍuṭavalana ādi śēṣuvu).
sṛṣṭiki muṃdunu, sṛṣṭi layamaina tarvāta migiliyuṃḍuvāḍu
“sī. aṭṭiṭṭidanarānidai modalai - - -
---- ----
brahma reṃḍavayarthaṃbu tudi jagaṃbulu naśiṃpaga bedda bhūtagaṇamu
ā. sūkṣmarūpamaṃdu jāraga, nābhūtaṃbu
prakṛtilōna boraga, brakṛti pōyi
vyaktamaṃdu joraga, vyaktamaḍaṃganu
śēṣa saṃjña nīvu seluvamagudu -“. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 126 )
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.