← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆదిమావతారము ādimāvatāramu

Original — తెలుగు

విరాట్పురుషుడు - (భగవంతుడే వివిధముగ రాజిల్లు పురుషుడైనవాడు - అనేక రూపములుగా మారినవాడు). ఇట్లు భగవంతుడు విరాట్పురుషుడుగా మారుటయే మొదటి అవతారము.

Transliteration

virāṭpuruṣuḍu - (bhagavaṃtuḍē vividhamuga rājillu puruṣuḍainavāḍu - anēka rūpamulugā mārinavāḍu). iṭlu bhagavaṃtuḍu virāṭpuruṣuḍugā māruṭayē modaṭi avatāramu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.