క్షితీశ్వరాణాం ఆద్యః, ఆదిభూతః - (వైవస్వతమనువు) (రాజులలో మొదటివాడు).
ఇక్ష్వాకుడు.
“సచ వివస్యాన్మనవే ప్రాహ, మనురుక్ష్వాకవే స్వపుత్రాయం విరాజాయాబ్రవీత్ ||”. (శ్రీశంకరః - గీతాభాష్యే - 4 - 1)
నర్థి మదింప నారాయణాంశంబున నాది రాజసనొప్పునట్టి పృధుడు
జనియించె - - -” (పృధుచక్రవర్తి). (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 13 - 392)
kṣitīśvarāṇāṃ ādyaḥ, ādibhūtaḥ - (vaivasvatamanuvu) (rājulalō modaṭivāḍu).
ikṣvākuḍu.
“saca vivasyānmanavē prāha, manurukṣvākavē svaputrāyaṃ virājāyābravīt ||”. (śrīśaṃkaraḥ - gītābhāṣyē - 4 - 1)
narthi madiṃpa nārāyaṇāṃśaṃbuna nādi rājasanoppunaṭṭi pṛdhuḍu
janiyiṃce - - -” (pṛdhucakravarti). (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 13 - 392)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.