← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆదిత్యహృదయం ādityahṛdayaṃ

Original — తెలుగు
  1. ఆదిత్యస్యహృదయం, ఆదిత్యస్య మనః ప్రసాదకం.

(ఆదిత్యుని హృదయము - అనగా, ఆదిత్యుని మనస్సును ప్రసాదింపచేయునది; ఆదిత్యునియొక్క - ఆదిత్యరూపములోనున్న భగవంతునియొక్క - దయను సంపాదింపచేయునది, ఆదిత్యుని ప్రసాదింపచేయునది).

  1. ఆదిత్యః సూర్యః, తన్యహృత్ అయతే ఇతి హృదయం - ఆదిత్యహృద్గతో అంతర్యామీ ఆదిత్యశబ్దే నోచ్యతే. తత్ప్రతిపాదకం స్తోత్రం.

(ఆదిత్యుడనగా సూర్యుడు; అతని హృదయమును ప్రసన్నము చేయునది. ఆదిత్యునిలోపల అంతర్యామి రూపంలోనుండువాడు ఆదిత్యుడనబడుచున్నాడు, అతనిని ప్రతిపాదింపచేయునది. ఆదిత్య హృదయము).

Transliteration
  1. ādityasyahṛdayaṃ, ādityasya manaḥ prasādakaṃ.

(ādityuni hṛdayamu - anagā, ādityuni manassunu prasādiṃpacēyunadi; ādityuniyokka - ādityarūpamulōnunna bhagavaṃtuniyokka - dayanu saṃpādiṃpacēyunadi, ādityuni prasādiṃpacēyunadi).

  1. ādityaḥ sūryaḥ, tanyahṛt ayatē iti hṛdayaṃ - ādityahṛdgatō aṃtaryāmī ādityaśabdē nōcyatē. tatpratipādakaṃ stōtraṃ.

(ādityuḍanagā sūryuḍu; atani hṛdayamunu prasannamu cēyunadi. ādityunilōpala aṃtaryāmi rūpaṃlōnuṃḍuvāḍu ādityuḍanabaḍucunnāḍu, atanini pratipādiṃpacēyunadi. āditya hṛdayamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.