← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆద్యా ādyā

Original — తెలుగు
  1. ఆదౌ భవా ఆద్యా, అనాది భూతా ఇత్యర్థః.

(మొట్టమొదట ఉన్నది - ఆది లేనిది, జన్మ లేనిది, కారణము లేనిది - సృష్టి మొదట ఉన్నది).

  1. సర్వాది కారణభూతా - (అన్నింటికి మొదట కారణమైనది).

  2. జగత్కారణ భూతా (జగత్తునకు కారణమైనది).

  3. అవిద్యా (అజ్ఞానము - జడము - (Matter), అజ్ఞానము).

Transliteration
  1. ādau bhavā ādyā, anādi bhūtā ityarthaḥ.

(moṭṭamodaṭa unnadi - ādi lēnidi, janma lēnidi, kāraṇamu lēnidi - sṛṣṭi modaṭa unnadi).

  1. sarvādi kāraṇabhūtā - (anniṃṭiki modaṭa kāraṇamainadi).

  2. jagatkāraṇa bhūtā (jagattunaku kāraṇamainadi).

  3. avidyā (ajñānamu - jaḍamu - (Matter), ajñānamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.