← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆద్యం ādyaṃ

Original — తెలుగు
  1. సర్వస్య కార్యస్య ఆద్యం, అనాది ఇత్యర్థః; కార్యాత్ పూర్వమపి వర్తమానః -

(సమస్తమైన కార్యవస్తువులకు మొదటిది, అన్నింటికి కారణమైనది, అన్నింటికీ ముందునుండి ఉన్నది, కార్యమునకు ముందునుండి ఉండునది).

    1. “ఆదౌ భవం, కారణం - బ్రహ్మ ఇత్యర్థః”. (శ్రీశంకరః)

(మొదట ఉండునది, కారణము - అన్నింటికి మొదటను ఉండి (పూర్వము ఉండి) అన్నింటికి కారణమైనది.

  1. ఆదౌ భవం ఆద్యం, సర్వకారణం, ఆదికారణం.

(మొదట పుట్టినది; సమస్తమైనవాటికి కారణమైనది; సమస్త వస్తువులు దీనిలోనుండి పుట్టినవి, అందుచేత వాటి అన్నింటికీ మొదటిది).

  1. ఆదిభవం, సర్వాదౌ సత్. (మొదట పుట్టినది; అన్నింటికన్న ముందునుండి ఉన్నది).

  2. అనాదిం, సనాతనం, నిత్యం.

(మొదలు లేనిది, జన్మ లేనిది, ఎప్పటినుంచియో ఉన్నది; పూర్వకాలమునుండి ఉన్నది; ఎల్లపుడు ఉండునది - మూడు కాలములందు ఉండునది).

  1. ఆది పురుషం -

(మొదటి పురుషుడు. ప్రకృతి, దాని వికారములతోను సృష్టింపబడిన వస్తువులను శరీరములన్నింటిలోను ప్రవేశించియుండుటవలన పురుషుడు అని చెప్పబడు పురుషులందరిలోన మొదటి పురుషుడు).

  1. సృష్టేః పూర్వమపిస్థితః. (సృష్టికి ముందుకూడ ఉన్నవాడు).
Transliteration
  1. sarvasya kāryasya ādyaṃ, anādi ityarthaḥ; kāryāt pūrvamapi vartamānaḥ -

(samastamaina kāryavastuvulaku modaṭidi, anniṃṭiki kāraṇamainadi, anniṃṭikī muṃdunuṃḍi unnadi, kāryamunaku muṃdunuṃḍi uṃḍunadi).

    1. “ādau bhavaṃ, kāraṇaṃ - brahma ityarthaḥ”. (śrīśaṃkaraḥ)

(modaṭa uṃḍunadi, kāraṇamu - anniṃṭiki modaṭanu uṃḍi (pūrvamu uṃḍi) anniṃṭiki kāraṇamainadi.

  1. ādau bhavaṃ ādyaṃ, sarvakāraṇaṃ, ādikāraṇaṃ.

(modaṭa puṭṭinadi; samastamainavāṭiki kāraṇamainadi; samasta vastuvulu dīnilōnuṃḍi puṭṭinavi, aṃducēta vāṭi anniṃṭikī modaṭidi).

  1. ādibhavaṃ, sarvādau sat. (modaṭa puṭṭinadi; anniṃṭikanna muṃdunuṃḍi unnadi).

  2. anādiṃ, sanātanaṃ, nityaṃ.

(modalu lēnidi, janma lēnidi, eppaṭinuṃciyō unnadi; pūrvakālamunuṃḍi unnadi; ellapuḍu uṃḍunadi - mūḍu kālamulaṃdu uṃḍunadi).

  1. ādi puruṣaṃ -

(modaṭi puruṣuḍu. prakṛti, dāni vikāramulatōnu sṛṣṭiṃpabaḍina vastuvulanu śarīramulanniṃṭilōnu pravēśiṃciyuṃḍuṭavalana puruṣuḍu ani ceppabaḍu puruṣulaṃdarilōna modaṭi puruṣuḍu).

  1. sṛṣṭēḥ pūrvamapisthitaḥ. (sṛṣṭiki muṃdukūḍa unnavāḍu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.