← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆద్యంతవంతః ādyaṃtavaṃtaḥ

Original — తెలుగు
  1. ఆదిమంతః అంతదంతశ్చ. (మొదలు చివర గలది; జననమరణములు గలది).

  2. “ఆదిః విషయేంద్రియ సం యోగః, భోగానాం అంతశ్చ తద్వియోగః ఏవ, తౌ అంతః, ఆద్యంతవంతఃఅనిత్యాఃమధ్యమక్షణ భావిత్వాత్ ఇత్యర్థః”. (శ్రీ శంకరః)

(ఆదియనగా విషయములతో ఇంద్రియములకు కలుగు సం యోగము - భోగములు. అంతము అనగా వాటి వియోగము; భోగములు లేకుండుట. ఈ రెండు కలిగినవి ఆద్యంతవంతములు, నిత్యముకానివి, ఎల్లకాలము ఉండనివి, ఆదికి, అంతమునకు మధ్యను క్షణకాలము ఉండునవి).

  1. “ఆదిః విష యేంద్రియ సం యోగః, అంతశ్చ తద్వియోగః ఏవ, తౌ విద్యతే ఏషాం తే - పూర్వాపరయోః అసత్వాన్ మధ్యే స్వప్నవదావిర్భూతాః, క్షణికాః, మిధ్యాభూతాః”. (మధుసూధనీవ్యాఖ్య -)

(ఆది యనగ ఇంద్తియములకు విషయములతో కలుగు సం యోగము. ఆ సం యోగము లేకపోవుట అంతము. ఈరెండును కలవి ఆద్యంతవంతములు - పూర్వాపరములు. అసత్పదార్థముల మధ్యను కలవలె కలుగునవి - క్షణికములు, క్షణకాలము మాత్రము ఉండునవి, మిధ్యవంటివి).

  1. అల్పకాలవర్తినః

(స్వల్పకాలము ఉండునవి).

  1. ఆద్యంతవత్వే మధ్యక్షణవర్తిత్వేన క్షణభంగురత్వాత్ ఉపేక్షణీయత్వం భోగానాం సిద్ధ్యతి.

(ఆది అంతములమధ్య క్షణకాలము - కొంచెముకాలము - ఉండునవి యగుటచేత భోగములు ఉపేక్షించవలసినవి).

  1. “ఆగమాపా యినః”. (విషయములు, భోగములు - వచ్చి పోవుచుండునవి - నిలకడ లేనివి).
Transliteration
  1. ādimaṃtaḥ aṃtadaṃtaśca. (modalu civara galadi; jananamaraṇamulu galadi).

  2. “ādiḥ viṣayēṃdriya saṃ yōgaḥ, bhōgānāṃ aṃtaśca tadviyōgaḥ ēva, tau aṃtaḥ, ādyaṃtavaṃtaḥanityāḥmadhyamakṣaṇa bhāvitvāt ityarthaḥ”. (śrī śaṃkaraḥ)

(ādiyanagā viṣayamulatō iṃdriyamulaku kalugu saṃ yōgamu - bhōgamulu. aṃtamu anagā vāṭi viyōgamu; bhōgamulu lēkuṃḍuṭa. ī reṃḍu kaliginavi ādyaṃtavaṃtamulu, nityamukānivi, ellakālamu uṃḍanivi, ādiki, aṃtamunaku madhyanu kṣaṇakālamu uṃḍunavi).

  1. “ādiḥ viṣa yēṃdriya saṃ yōgaḥ, aṃtaśca tadviyōgaḥ ēva, tau vidyatē ēṣāṃ tē - pūrvāparayōḥ asatvān madhyē svapnavadāvirbhūtāḥ, kṣaṇikāḥ, midhyābhūtāḥ”. (madhusūdhanīvyākhya -)

(ādi yanaga iṃdtiyamulaku viṣayamulatō kalugu saṃ yōgamu. ā saṃ yōgamu lēkapōvuṭa aṃtamu. īreṃḍunu kalavi ādyaṃtavaṃtamulu - pūrvāparamulu. asatpadārthamula madhyanu kalavale kalugunavi - kṣaṇikamulu, kṣaṇakālamu mātramu uṃḍunavi, midhyavaṃṭivi).

  1. alpakālavartinaḥ

(svalpakālamu uṃḍunavi).

  1. ādyaṃtavatvē madhyakṣaṇavartitvēna kṣaṇabhaṃguratvāt upēkṣaṇīyatvaṃ bhōgānāṃ siddhyati.

(ādi aṃtamulamadhya kṣaṇakālamu - koṃcemukālamu - uṃḍunavi yaguṭacēta bhōgamulu upēkṣiṃcavalasinavi).

  1. “āgamāpā yinaḥ”. (viṣayamulu, bhōgamulu - vacci pōvucuṃḍunavi - nilakaḍa lēnivi).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.