(ఆగమము అనగా రాక, అపాయము - ఈ రెండును గలది - ఉత్పత్తి వినాశములు కలది. ” ఉత్పత్తి వినాశ శీలాః - అత ఏవ అనిత్యాః, అస్థిరాః.
(కలుగుట, నశించుట - అను గుణములు కలవి - నిత్యముకానివి, స్థిరముగా నుండనివి).
(ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనివి).
(ఇంద్రియములు విషయములను ఆకర్షించును - ఇంద్రియములకు విషయములతో సంబంధము అనిత్యము -ఒకప్పుడుసంబంధముండును, ఒకప్పుడు లేకుండును - వచ్చుచు,పోవుచుండును - నిత్యముగా ఉండనివి).
(āgamamu anagā rāka, apāyamu - ī reṃḍunu galadi - utpatti vināśamulu kaladi. ” utpatti vināśa śīlāḥ - ata ēva anityāḥ, asthirāḥ.
(kaluguṭa, naśiṃcuṭa - anu guṇamulu kalavi - nityamukānivi, sthiramugā nuṃḍanivi).
(okappuḍu uṃḍi okappuḍu lēnivi).
(iṃdriyamulu viṣayamulanu ākarṣiṃcunu - iṃdriyamulaku viṣayamulatō saṃbaṃdhamu anityamu -okappuḍusaṃbaṃdhamuṃḍunu, okappuḍu lēkuṃḍunu - vaccucu,pōvucuṃḍunu - nityamugā uṃḍanivi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.