(ఈ జన్మలో ఈ శరీరముతో ఇకముందు చేయబడుకర్మ).
భవిష్యత్కర్మ.
వర్తమాన శరీరకృతం ఇతః పరం, కాలాంతరఫలప్రదం కర్మ ఆగామి, కృషిస్థ ధాన్యవత్.
(ఈ జన్మలోగల శరీరముతో చేయబడి ముందుకాలములో ఫలము నిచ్చు కర్మ. పొలము ఇప్పుడు దున్నిన దాని ఫలము ముందు వచ్చునట్లుగా).
(ప్రారబ్ద కర్మననుభవించుచు ఇప్పుడు జరుగుచున్న జన్మలో చనిపోవువఱకు చేయబడుకర్మ అగామి, లేక క్రియమాణ కర్మ, ఆగామి).
(ఆకాశమువలెతనుకూడ దేనిని అంటక ఉదాసీనునివలె ఉన్నాను అనుకొను యతి భావి కర్మల ఫలము నందడు).
(ī janmalō ī śarīramutō ikamuṃdu cēyabaḍukarma).
bhaviṣyatkarma.
vartamāna śarīrakṛtaṃ itaḥ paraṃ, kālāṃtaraphalapradaṃ karma āgāmi, kṛṣistha dhānyavat.
(ī janmalōgala śarīramutō cēyabaḍi muṃdukālamulō phalamu niccu karma. polamu ippuḍu dunnina dāni phalamu muṃdu vaccunaṭlugā).
(prārabda karmananubhaviṃcucu ippuḍu jarugucunna janmalō canipōvuvaṟaku cēyabaḍukarma agāmi, lēka kriyamāṇa karma, āgāmi).
(ākāśamuvaletanukūḍa dēnini aṃṭaka udāsīnunivale unnānu anukonu yati bhāvi karmala phalamu naṃdaḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.