← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆగ్రహము āgrahamu

Original — తెలుగు
  1. కోపము, పట్టుదల, అభినివేశము - నేను, నాది యను అభిమానము.

  2. పట్టుకొనుట, గ్రహించుట, గ్రహణము.

Transliteration
  1. kōpamu, paṭṭudala, abhinivēśamu - nēnu, nādi yanu abhimānamu.

  2. paṭṭukonuṭa, grahiṃcuṭa, grahaṇamu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.