← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆహనీయం āhanīyaṃ

Original — తెలుగు

అగ్నిః, యస్మిన్ హూయతే హవిః.

(హవిస్సు దీనియందు హోమము చేయబడునుగనుక ఇది ఆహవనీయాగ్ని - దక్షిణాగ్ని, గార్హపత్యము, ఆహవనీయము అను మూడు అగ్నులలో నొకటి).

Transliteration

agniḥ, yasmin hūyatē haviḥ.

(havissu dīniyaṃdu hōmamu cēyabaḍunuganuka idi āhavanīyāgni - dakṣiṇāgni, gārhapatyamu, āhavanīyamu anu mūḍu agnulalō nokaṭi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.