← Back to ఐ · Booklets 11–20 (digitized file 2)

ఐశ్వరం aiśvaraṃ

Original — తెలుగు
  1. మాయావి సంబంధి, ఈశ్వర ప్రతిపాదకం.

(మాయతో కూడియున్న ఈశ్వరునికి సంబంధించినది; ఈశ్వరుని గుఱించి తెలియచేయునది)

  1. ఈశ్వర సంబంధి. (ఈశ్వరునకు సంబంధించినది).

  2. ఈశ్వరస్య ఇదం, విశ్వాత్మకం, మాయామయం, ఇత్యర్థః.

(ఈశ్వరునిదైనది; ప్రపంచాత్మకము; మాయతో నిండియున్నది).

  1. “ఆధే యోహం న కస్యాపి నాధారః కస్య చిత్తథా |

తధాప్యహం సమస్తేషు సమస్తా ని మయీతిచ |

భూతానీ హాస్తి మాయేయం మహతీత్తైస్వరం మమ ||“. (గీతాభావ ప్రకాశము - 9 - 41, 42)

(దేనికైనను నేను, ఆధేయముకాను - ఏవస్తువునకు నేను ఆధారముకాను. అన్నివస్తువులందును నేను ఉందును. నాలో అన్ని వస్తువులుండును. ఇది నాదొక గొప్ప మాయ - ఈశ్వరుడనైన నా మాయ - ఇదియే ‘ఐశ్వర్యం’).

  1. సర్వ భూత నియంతృత్వం. (సమస్త భూతములందుండి వాటిని వాటి వాటి పనులలో నియమించుట).

  2. విశ్వరూపం మాయా మయం, నాస్త వంతు రూపం మాయా తీతం ఇతి ఐశ్వర్యం పదాత్ లభ్యతే.

(భగవంతుని విశ్వరూపము - భగవంతుడే ప్రపంచముగా రూపించుట మాయామయం - అంతయు అతని మాయాశక్తి వలన కలిగినదే _ భగవంతుని వాస్తవమైన రూపము, స్వస్వరూపము మాయాతీతము - మాయకు మించినది. అది ఐశ్వర్యము).

Transliteration
  1. māyāvi saṃbaṃdhi, īśvara pratipādakaṃ.

(māyatō kūḍiyunna īśvaruniki saṃbaṃdhiṃcinadi; īśvaruni guṟiṃci teliyacēyunadi)

  1. īśvara saṃbaṃdhi. (īśvarunaku saṃbaṃdhiṃcinadi).

  2. īśvarasya idaṃ, viśvātmakaṃ, māyāmayaṃ, ityarthaḥ.

(īśvarunidainadi; prapaṃcātmakamu; māyatō niṃḍiyunnadi).

  1. “ādhē yōhaṃ na kasyāpi nādhāraḥ kasya cittathā |

tadhāpyahaṃ samastēṣu samastā ni mayītica |

bhūtānī hāsti māyēyaṃ mahatīttaisvaraṃ mama ||“. (gītābhāva prakāśamu - 9 - 41, 42)

(dēnikainanu nēnu, ādhēyamukānu - ēvastuvunaku nēnu ādhāramukānu. annivastuvulaṃdunu nēnu uṃdunu. nālō anni vastuvuluṃḍunu. idi nādoka goppa māya - īśvaruḍanaina nā māya - idiyē ‘aiśvaryaṃ’).

  1. sarva bhūta niyaṃtṛtvaṃ. (samasta bhūtamulaṃduṃḍi vāṭini vāṭi vāṭi panulalō niyamiṃcuṭa).

  2. viśvarūpaṃ māyā mayaṃ, nāsta vaṃtu rūpaṃ māyā tītaṃ iti aiśvaryaṃ padāt labhyatē.

(bhagavaṃtuni viśvarūpamu - bhagavaṃtuḍē prapaṃcamugā rūpiṃcuṭa māyāmayaṃ - aṃtayu atani māyāśakti valana kaliginadē _ bhagavaṃtuni vāstavamaina rūpamu, svasvarūpamu māyātītamu - māyaku miṃcinadi. adi aiśvaryamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.