← Back to ఐ · Booklets 11–20 (digitized file 2)

ఐశ్వర్యం రూపం aiśvaryaṃ rūpaṃ

Original — తెలుగు
  1. సర్వ శక్తి యుతం రూపం. (సమస్తమైన శక్తులు కలిగియున్న రూపము).

  2. “సమస్తాశ్చర్య నిలయం సమస్తైశ్వర్య సం యుతం”.

(అత్యంతాశ్చర్యమునకు నిలయమైన, సమస్తైశ్వర్యములు కలవియగు రూపము).

  1. “జ్ఞాన ఐశ్వర్య బల శక్తి వీర్య తేజోభిః సంపన్నం ఐశ్వర్యం వైష్ణవం రూపం” (శ్రీ శంకరః)

(జ్ఞానము, ఐశ్వర్యము, బలము, శక్తి, వీర్యము, తేజస్సు అను షడ్విధ ఐశ్వర్యములు కలిగి ఈశానశాలియైన విష్ణుని రూపము). (చూడుము - ‘విశ్వరూపము’).

Transliteration
  1. sarva śakti yutaṃ rūpaṃ. (samastamaina śaktulu kaligiyunna rūpamu).

  2. “samastāścarya nilayaṃ samastaiśvarya saṃ yutaṃ”.

(atyaṃtāścaryamunaku nilayamaina, samastaiśvaryamulu kalaviyagu rūpamu).

  1. “jñāna aiśvarya bala śakti vīrya tējōbhiḥ saṃpannaṃ aiśvaryaṃ vaiṣṇavaṃ rūpaṃ” (śrī śaṃkaraḥ)

(jñānamu, aiśvaryamu, balamu, śakti, vīryamu, tējassu anu ṣaḍvidha aiśvaryamulu kaligi īśānaśāliyaina viṣṇuni rūpamu). (cūḍumu - ‘viśvarūpamu’).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.