← Back to ఐ · Booklets 11–20 (digitized file 2)

ఐశ్వర్యం యోగం aiśvaryaṃ yōgaṃ

Original — తెలుగు
  1. యోగ శక్త్యతి శయం ఇత్యర్థః; ఈశ్వరస్య అసాధారణం శక్త్యతి శయం.

(యోగమువలన ఎక్కువగా కలిగిన శక్తి, ఈశ్వరునుయొక్క అసాధారణ శక్త్యతిశయం).

  1. ఈశ్వరసంబంధమై సంబంధమైన యోగము -

  2. అఘటన ఘటనా సామర్థ్యాతిశయం. (జరగనివి జరుగునట్లు చేయుట, గొప్ప సామర్థ్యము).

  3. నియమన శక్తిః; ఈశ్వరత్వం, తదను బంధీచ, తదుచిత గుణ విభూతి యోగః ఏవ.

(అన్నింటినీ నియమించు శక్తి కలిగియుండుట, వీటికి సంబంధించిన తోగము - “వివిధం భవతి ఇతి విభూతిః”. అనేక విధములుగా, అనేకరూపములుగా తానే యగుట).

Transliteration
  1. yōga śaktyati śayaṃ ityarthaḥ; īśvarasya asādhāraṇaṃ śaktyati śayaṃ.

(yōgamuvalana ekkuvagā kaligina śakti, īśvarunuyokka asādhāraṇa śaktyatiśayaṃ).

  1. īśvarasaṃbaṃdhamai saṃbaṃdhamaina yōgamu -

  2. aghaṭana ghaṭanā sāmarthyātiśayaṃ. (jaraganivi jarugunaṭlu cēyuṭa, goppa sāmarthyamu).

  3. niyamana śaktiḥ; īśvaratvaṃ, tadanu baṃdhīca, taducita guṇa vibhūti yōgaḥ ēva.

(anniṃṭinī niyamiṃcu śakti kaligiyuṃḍuṭa, vīṭiki saṃbaṃdhiṃcina tōgamu - “vividhaṃ bhavati iti vibhūtiḥ”. anēka vidhamulugā, anēkarūpamulugā tānē yaguṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.