← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆజానజాః ājānajāḥ

Original — తెలుగు
  1. ఆజానః దేవలోకః; తత్రజాతాః దేవాః.

(ఆజానః అనగా దేవలోకము, అక్కడ పుట్టినవారు - దేవతలు).

  1. స్మార్త కర్మ విశేషతః దేవస్థానేషు జాతాః ఇత్యర్థః.

(ఒక విశేషమైన స్మార్తకర్మ చేయుటవలన దేవలోకములో పుట్టినవారు).

Transliteration
  1. ājānaḥ dēvalōkaḥ; tatrajātāḥ dēvāḥ.

(ājānaḥ anagā dēvalōkamu, akkaḍa puṭṭinavāru - dēvatalu).

  1. smārta karma viśēṣataḥ dēvasthānēṣu jātāḥ ityarthaḥ.

(oka viśēṣamaina smārtakarma cēyuṭavalana dēvalōkamulō puṭṭinavāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.