← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆకాశాంశాః ākāśāṃśāḥ

Original — తెలుగు

“కామ క్రోధ లోభ మోహ భయాని ఆకాశాం శాః”. (శారీరకోపనిషత్)

(కామము, క్రోధము, లోభము, నోహము, భయము - ఇవి అయిదు ఆకాశాంశములు).

Transliteration

“kāma krōdha lōbha mōha bhayāni ākāśāṃ śāḥ”. (śārīrakōpaniṣat)

(kāmamu, krōdhamu, lōbhamu, nōhamu, bhayamu - ivi ayidu ākāśāṃśamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.