“ఆకాశం, పరాకాశం, మహాకాశం, సూర్యాకాశం, పరమాకాశం - ఇతి పంచ భావంతి.సభాహ్యాంతరమంధకారమయమాకాశం, న బాహ్యాంతరే కాలానల సద్వశం పరాకాశం, నబాహ్యాంతరే అపరిమిత ద్యుతినిభం తత్వం మహాకాశం. న బాహ్యాంతరే సూర్యనిభా సూర్యాకాశం; అనిర్వచనీయజ్యోతిః సర్వవ్యాపకం నిరతిశయానంద లక్షణం పరమాకాశం”. (మండల బ్రాహ్మణోపనిషత్)
(ఆకాశము, పరాకాశము, మహాకాశము, సూర్యాకాశము, పరమాకాశము అని అకాశము అయిదువిధములు).
వాటిలో ఆకాశములోపల పైన అంధకారమయము - చిమ్మ చీకటితో నిండియున్నది; లోపల పైన ప్రళయకాలమందలి అగ్నితో సమానమైనది పరాకాశము; లోపల పైన అపరిమితమైన తేజస్సుతో సమానమైనటువంటిది మహాకాశము; లోపల పైన సూర్యునితో సమానమైన కాంతిగలది సూర్యాకాశము; చెప్పసక్యముగాని జ్యోతి స్వరూపము - తేజోరూపము - అంతటను, అన్నింటిని వ్యాపించి మహత్తరమైన ఆనందలక్షణములు కలిగియున్నది పరమాకాశము).
“ākāśaṃ, parākāśaṃ, mahākāśaṃ, sūryākāśaṃ, paramākāśaṃ - iti paṃca bhāvaṃti.sabhāhyāṃtaramaṃdhakāramayamākāśaṃ, na bāhyāṃtarē kālānala sadvaśaṃ parākāśaṃ, nabāhyāṃtarē aparimita dyutinibhaṃ tatvaṃ mahākāśaṃ. na bāhyāṃtarē sūryanibhā sūryākāśaṃ; anirvacanīyajyōtiḥ sarvavyāpakaṃ niratiśayānaṃda lakṣaṇaṃ paramākāśaṃ”. (maṃḍala brāhmaṇōpaniṣat)
(ākāśamu, parākāśamu, mahākāśamu, sūryākāśamu, paramākāśamu ani akāśamu ayiduvidhamulu).
vāṭilō ākāśamulōpala paina aṃdhakāramayamu - cimma cīkaṭitō niṃḍiyunnadi; lōpala paina praḷayakālamaṃdali agnitō samānamainadi parākāśamu; lōpala paina aparimitamaina tējassutō samānamainaṭuvaṃṭidi mahākāśamu; lōpala paina sūryunitō samānamaina kāṃtigaladi sūryākāśamu; ceppasakyamugāni jyōti svarūpamu - tējōrūpamu - aṃtaṭanu, anniṃṭini vyāpiṃci mahattaramaina ānaṃdalakṣaṇamulu kaligiyunnadi paramākāśamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.