← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

అకాశశరీరః akāśaśarīraḥ

Original — తెలుగు
  1. ఆకాశః శరీరం అస్య, ఆకాశవద్వా సూక్ష్మం శరీరం అస్య ఇత్యాకాశ శరీరం.

(ఆకాశమే శరీరముగా గలవాడు - లేక, ఆకాశమువలె సూక్ష్మమైన శరీరము గలవాడు).

  1. ఆకాశవదలిప్తం శరీరం స్వరూపం యస్య సః.

(ఆకాశమువలె దేనిని అంటని శరీరము, లేక, స్వరూపము గలవాడు).

  1. ఆసమం తాత్ ప్రకాశమాన దివ్య విగ్రహ యుక్తం, ఆవిర్భూత బ్రహ్మరూపం.

(అంతట ప్రకాశించునట్టి దివ్యమైన విగ్రహము కలవాడు, ఆవిర్భవించిన బ్రహ్మ రూపము).

  1. నిరవయవాకాశవత్ సూక్ష్మం శరీరం స్వరూపం అస్య ఈశ్వరస్య ఇత్యాకాశ శరీరం -

(అవయవములులేని ఆకాశమువలె సూక్ష్మమైన శరీరము, లేక స్వరూపము గలవాడు).

Transliteration
  1. ākāśaḥ śarīraṃ asya, ākāśavadvā sūkṣmaṃ śarīraṃ asya ityākāśa śarīraṃ.

(ākāśamē śarīramugā galavāḍu - lēka, ākāśamuvale sūkṣmamaina śarīramu galavāḍu).

  1. ākāśavadaliptaṃ śarīraṃ svarūpaṃ yasya saḥ.

(ākāśamuvale dēnini aṃṭani śarīramu, lēka, svarūpamu galavāḍu).

  1. āsamaṃ tāt prakāśamāna divya vigraha yuktaṃ, āvirbhūta brahmarūpaṃ.

(aṃtaṭa prakāśiṃcunaṭṭi divyamaina vigrahamu kalavāḍu, āvirbhaviṃcina brahma rūpamu).

  1. niravayavākāśavat sūkṣmaṃ śarīraṃ svarūpaṃ asya īśvarasya ityākāśa śarīraṃ -

(avayavamululēni ākāśamuvale sūkṣmamaina śarīramu, lēka svarūpamu galavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.