“యయాతి కుటుంబము వాడైన”బలివలన నంగ, వంగ, కళింగ, సింహ, పుండ్రాంధ్రులను పేర్లుగలవారార్వురు కుమారులు పుట్టిరి. వారలు దూర్పు దేశంబునకు రాజులయి దేశంబులకు దమతమ నామధేయంబులిడి ఏలిరి. (శ్రీమదాంధ్రమహాభాగవతము - స్కం - 9 - 23 - 683)
“yayāti kuṭuṃbamu vāḍaina”balivalana naṃga, vaṃga, kaḷiṃga, siṃha, puṃḍrāṃdhrulanu pērlugalavārārvuru kumārulu puṭṭiri. vāralu dūrpu dēśaṃbunaku rājulayi dēśaṃbulaku damatama nāmadhēyaṃbuliḍi ēliri. (śrīmadāṃdhramahābhāgavatamu - skaṃ - 9 - 23 - 683)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.