← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆమ్నాయము āmnāyamu

Original — తెలుగు

వేదము; సద్గురు పరంపరాగతమైన రహస్యోపదేశము –

“అట్టి విరాట్పురుషుని - - - ముఖంబువలన నామ్నాయంబు లుత్పన్నంబులయ్యె” - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 66 - )

(చూడుము - ‘వేదము’).

Transliteration

vēdamu; sadguru paraṃparāgatamaina rahasyōpadēśamu –

“aṭṭi virāṭpuruṣuni - - - mukhaṃbuvalana nāmnāyaṃbu lutpannaṃbulayye” - (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 66 - )

(cūḍumu - ‘vēdamu’).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.