← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆనందకందం ānaṃdakaṃdaṃ

Original — తెలుగు

ఆనందమునకు మూలమైనవాడు, కారణమైనవాడు, ఆనందమునకు గనివలె నుండువాడు. “చిదంశం సమానందమానందకందం”

(శ్రీరామకర్ణామృతం - 2 - 89)

Transliteration

ānaṃdamunaku mūlamainavāḍu, kāraṇamainavāḍu, ānaṃdamunaku ganivale nuṃḍuvāḍu. “cidaṃśaṃ samānaṃdamānaṃdakaṃdaṃ”

(śrīrāmakarṇāmṛtaṃ - 2 - 89)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.