ప్రాప్తమనోరధః. (మనసులోని కోరిక తీరినవాడు).
ఆప్తః అనుభూతః కామః సాంసారికో భోగోయేన సః ఆప్తకామః.
(సంసారమునకు సంబంధించిన భోగములందలి కోరికలు అనుభవించినవాడు).
విగత తృష్ణః. (పొందబడిన కోరికలుగలవాడు అగుటచేత దేనియందును ఆశలేనివాడు).
పూర్ణానందా త్మ విత్వాదాప్తకామః, ప్రాప్త పరమానందః, అతో నిష్కామః -
(ఆత్మజ్ఞానము పూర్తిగా కలుగుటచేత పరమానందననుభవించినవాడు - అందుచేవ్త మఱి కోరికలు లేనివాడు).
(బ్రహ్మజ్ఞానము కలుగనంతకాలము, తను కాని విషయములను కోరునవి కామములు. అట్టి కామములన్నియు బ్రహ్మజ్ఞానము కలుగగనే, తానే బ్రహ్మయని తెలియుటచేత తాననుభవించినవే యగుటవలన, అట్టివాడు ఆప్తకా ముడు, కృతకృత్యుడు అని అర్థము. ఇక చేయవలసినదికాని, కోరి అనుభవించవలసినదికాని ఏదియు లేనివాడు)
(ఈ ప్రపంచమంతా భగవంతుని రూపమే యగుటవలన భగవంతుడు అన్ని కోరికలు పొందియున్నవాడే. భగవంతుడు కానిది యేదియును లేదు. అందుచేత అతను కానివిషయములేదు. అతనుకానిది యేమైన యున్నయడల అప్పుడు భగవంతుడు అనవాప్తకాముడగును).
prāptamanōradhaḥ. (manasulōni kōrika tīrinavāḍu).
āptaḥ anubhūtaḥ kāmaḥ sāṃsārikō bhōgōyēna saḥ āptakāmaḥ.
(saṃsāramunaku saṃbaṃdhiṃcina bhōgamulaṃdali kōrikalu anubhaviṃcinavāḍu).
vigata tṛṣṇaḥ. (poṃdabaḍina kōrikalugalavāḍu aguṭacēta dēniyaṃdunu āśalēnivāḍu).
pūrṇānaṃdā tma vitvādāptakāmaḥ, prāpta paramānaṃdaḥ, atō niṣkāmaḥ -
(ātmajñānamu pūrtigā kaluguṭacēta paramānaṃdananubhaviṃcinavāḍu - aṃducēvta maṟi kōrikalu lēnivāḍu).
(brahmajñānamu kaluganaṃtakālamu, tanu kāni viṣayamulanu kōrunavi kāmamulu. aṭṭi kāmamulanniyu brahmajñānamu kalugaganē, tānē brahmayani teliyuṭacēta tānanubhaviṃcinavē yaguṭavalana, aṭṭivāḍu āptakā muḍu, kṛtakṛtyuḍu ani arthamu. ika cēyavalasinadikāni, kōri anubhaviṃcavalasinadikāni ēdiyu lēnivāḍu)
(ī prapaṃcamaṃtā bhagavaṃtuni rūpamē yaguṭavalana bhagavaṃtuḍu anni kōrikalu poṃdiyunnavāḍē. bhagavaṃtuḍu kānidi yēdiyunu lēdu. aṃducēta atanu kāniviṣayamulēdu. atanukānidi yēmaina yunnayaḍala appuḍu bhagavaṃtuḍu anavāptakāmuḍagunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.