← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆరామము ārāmamu

Original — తెలుగు
  1. ప్రీతిహేతుః; స్త్రీ ఆదిభిః క్రీడా -

(స్త్రీలు మొదలగువాటితో క్రీడ, ఆటలాడుట, సంతోషము కలుగచేయునది).

  1. క్రీడార్థం వనం.

(విహరించుటకైనవనము; ఉద్యానవనము).

Transliteration
  1. prītihētuḥ; strī ādibhiḥ krīḍā -

(strīlu modalaguvāṭitō krīḍa, āṭalāḍuṭa, saṃtōṣamu kalugacēyunadi).

  1. krīḍārthaṃ vanaṃ.

(vihariṃcuṭakainavanamu; udyānavanamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.