“ముకుంద భక్తి పరిపాకంబువలన దేహ దేశకాలాదుల వైరాగ్యంబువలనను, నిత్యయుక్తంబులగు తాపత్రయ జనిత దుఃఖమ్మువలన నాసహిష్ణుతంజేసి విష్ణు దేవునిం గూర్చి యాక్రోశించునది యార్త ప్రపత్తి యనం జనునది గజేంద్రముఖ్యులయందు విఖ్యాతంబయ్యె”.
(కులశేఖరమహీపాలచరిత్ర - 2 - 122)
“mukuṃda bhakti paripākaṃbuvalana dēha dēśakālādula vairāgyaṃbuvalananu, nityayuktaṃbulagu tāpatraya janita duḥkhammuvalana nāsahiṣṇutaṃjēsi viṣṇu dēvuniṃ gūrci yākrōśiṃcunadi yārta prapatti yanaṃ janunadi gajēṃdramukhyulayaṃdu vikhyātaṃbayye”.
(kulaśēkharamahīpālacaritra - 2 - 122)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.