← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆరూఢభక్తి ārūḍhabhakti

Original — తెలుగు
  1. ఆరూఢా. అభివ్యాప్తోత్పన్నా భక్తిః

(పాదుకొనిన భక్తి; ధృఢపడిన భక్తి).

  1. “హరిపాదద్వయ భక్తి మీవలన నిట్లారూఢమై యుండునే

తిరుగంబారదు చిత్తవృత్తి హరిపై దీపించి మీ లోపలన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 3 - 35)

Transliteration
  1. ārūḍhā. abhivyāptōtpannā bhaktiḥ

(pādukonina bhakti; dhṛḍhapaḍina bhakti).

  1. “haripādadvaya bhakti mīvalana niṭlārūḍhamai yuṃḍunē

tirugaṃbāradu cittavṛtti haripai dīpiṃci mī lōpalan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 3 - 35)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.