← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆరూఢపతితః ārūḍhapatitaḥ

Original — తెలుగు
  1. వేదాంత విచార శీలః పురుషః యది విచారం పరుత్యజ్య అన్యత్ర ప్రసజ్యతే, సః ఆరూఢపతితః భవతి. అధవా, “కరస్థం మధు సం త్యజ్య కూర్పరం వేఢి మూఢధీః” “ఇతి న్యాయస్య విష యో భవతి. యః కరస్థం మధు ప్రమాదాత్ పరిశ్రావ్య మధునాలిప్తం కూర్పరం లేఢి పశ్యాత్ తస్య తిల్యో భవతి. వేదాంత విచారం పరిత్యజ్య అన్యత్ర ప్రసక్తః పురుషః తస్మాత్ వేదాంత విచార శీలః పురుషః సు ధృఢ బోధదయ పర్యంతం విచారమేవ కుర్యాత్”.

(వేదాంతమును - ఆత్మ తత్వమును - తెలుసుకొనుటకు ప్రయత్నించు పురుషుడు, ఆ ప్రయత్నమునుమాని, ఇతర విషయములందు మునిగియున్నయడల అట్టివాడు ఆరూఢపతితుడు అనబడును. చేతనున్న తేనెను ప్రమాదము వలన జారవిడిచి, ఆ తేనెను అంటియున్న కర్పూరమును తేనెయని నాకినవానివలే యగును - వేదాంతవిచార మును విడిచిపెట్టి ఇతర వస్తువులందాసక్తిగల పురుషుడు ధృఢమైన ఆత్మతత్వజ్ఞానము కలుగునంతవఱకు బ్రహ్మ జ్ఞానమును గుఱించి విచారింపవలెను).

  1. యోగమందు ఆరూఢస్థితినుండి జారిపోయినవాడు.
Transliteration
  1. vēdāṃta vicāra śīlaḥ puruṣaḥ yadi vicāraṃ parutyajya anyatra prasajyatē, saḥ ārūḍhapatitaḥ bhavati. adhavā, “karasthaṃ madhu saṃ tyajya kūrparaṃ vēḍhi mūḍhadhīḥ” “iti nyāyasya viṣa yō bhavati. yaḥ karasthaṃ madhu pramādāt pariśrāvya madhunāliptaṃ kūrparaṃ lēḍhi paśyāt tasya tilyō bhavati. vēdāṃta vicāraṃ parityajya anyatra prasaktaḥ puruṣaḥ tasmāt vēdāṃta vicāra śīlaḥ puruṣaḥ su dhṛḍha bōdhadaya paryaṃtaṃ vicāramēva kuryāt”.

(vēdāṃtamunu - ātma tatvamunu - telusukonuṭaku prayatniṃcu puruṣuḍu, ā prayatnamunumāni, itara viṣayamulaṃdu munigiyunnayaḍala aṭṭivāḍu ārūḍhapatituḍu anabaḍunu. cētanunna tēnenu pramādamu valana jāraviḍici, ā tēnenu aṃṭiyunna karpūramunu tēneyani nākinavānivalē yagunu - vēdāṃtavicāra munu viḍicipeṭṭi itara vastuvulaṃdāsaktigala puruṣuḍu dhṛḍhamaina ātmatatvajñānamu kalugunaṃtavaṟaku brahma jñānamunu guṟiṃci vicāriṃpavalenu).

  1. yōgamaṃdu ārūḍhasthitinuṃḍi jāripōyinavāḍu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.