అప్రాప్తస్య ప్రయో జనస్య ప్రాప్తు మిచ్ఛా. (ప్రాప్తించని విషయములను పొందుటకు కోరిక).
ఆశా హి విషయతృష్ణా, అలంబుద్ధిరహితా.
(ఆశయనగా విషయములయడలకలుగు తృష్ణ, విషయములను ఎంత అనుభవించినా చాలును అనుట లేనితృష్ణ).
ఆశాః అతి తృష్ణాః. (అంతములేని కోరిక).
“ఆశాహి పరమం దుఃఖం నైరాశ్యం పరమం సుఖం |”.
(ఏ వస్తువునందైనను ఆశ కలిగియుండుటయే గొప్ప దుఃఖము (దుఃఖమునకు కారణము); దేనియందును ఆశ లేకుండుటయే పరమసుఖము, అత్యంత సుఖము - మొక్షము).
aprāptasya prayō janasya prāptu micchā. (prāptiṃcani viṣayamulanu poṃduṭaku kōrika).
āśā hi viṣayatṛṣṇā, alaṃbuddhirahitā.
(āśayanagā viṣayamulayaḍalakalugu tṛṣṇa, viṣayamulanu eṃta anubhaviṃcinā cālunu anuṭa lēnitṛṣṇa).
āśāḥ ati tṛṣṇāḥ. (aṃtamulēni kōrika).
“āśāhi paramaṃ duḥkhaṃ nairāśyaṃ paramaṃ sukhaṃ |”.
(ē vastuvunaṃdainanu āśa kaligiyuṃḍuṭayē goppa duḥkhamu (duḥkhamunaku kāraṇamu); dēniyaṃdunu āśa lēkuṃḍuṭayē paramasukhamu, atyaṃta sukhamu - mokṣamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.