← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆసక్తి āsakti

Original — తెలుగు
  1. అపేక్ష; తగులము.

  2. యన్మనో యద్వస్తు చింతయిష్యతి తస్మిన్నేవ తస్యా సక్తిర్భవిష్యతి.

(ఎవని మనసు ఏ వస్తువును గుఱించి దీర్ఘముగా అలోచించుచుండునో ఆ వస్తువునందే - ఆ విషయమునందే వానికి ఆసక్తి కలుగును).

Transliteration
  1. apēkṣa; tagulamu.

  2. yanmanō yadvastu ciṃtayiṣyati tasminnēva tasyā saktirbhaviṣyati.

(evani manasu ē vastuvunu guṟiṃci dīrghamugā alōciṃcucuṃḍunō ā vastuvunaṃdē - ā viṣayamunaṃdē vāniki āsakti kalugunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.