← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆశ్చర్యం āścaryaṃ

Original — తెలుగు
  1. “అదృష్ట పూర్వం; అద్భుతం; అకస్మాత్ దృశ్యమానం” (శ్రీశంకరః)

(ముందుగా తెలియనిది, అద్భుతమైనది; అకస్మాత్తుగా, హతాత్తుగా, కారణము లేకుందగనే కలుగునది).

  1. స్వప్నమాయేంద్ర జాలాదికం. (స్వప్నము, మాయ, ఇంద్రజాలము మొదలగునవి).

  2. అలౌకికత్వాత్ ఐంద్రజాలికవత్ అఘటమానం.

(లోకములో సాధారణముగా జతగనిది అయిన ఇంద్రజాలమువలన కలుగునట్లుగా సంభవింపనిది).

Transliteration
  1. “adṛṣṭa pūrvaṃ; adbhutaṃ; akasmāt dṛśyamānaṃ” (śrīśaṃkaraḥ)

(muṃdugā teliyanidi, adbhutamainadi; akasmāttugā, hatāttugā, kāraṇamu lēkuṃdaganē kalugunadi).

  1. svapnamāyēṃdra jālādikaṃ. (svapnamu, māya, iṃdrajālamu modalagunavi).

  2. alaukikatvāt aiṃdrajālikavat aghaṭamānaṃ.

(lōkamulō sādhāraṇamugā jataganidi ayina iṃdrajālamuvalana kalugunaṭlugā saṃbhaviṃpanidi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.