ఆశీర్వచనము; దీవన; శుభవాక్కు.
“వాత్సల్యాద్యత్ర మాన్యేన కనిష్ఠ సాభి ధీయతే |
ఇష్టావధారకం వాక్యమాశీస్సా పరికీర్తితా || “.
(వాత్సల్యముచేత, అభిమానముచేత, చిన్నవారియడల హితమునుకోరు వాక్యము).
āśīrvacanamu; dīvana; śubhavākku.
“vātsalyādyatra mānyēna kaniṣṭha sābhi dhīyatē |
iṣṭāvadhārakaṃ vākyamāśīssā parikīrtitā || “.
(vātsalyamucēta, abhimānamucēta, cinnavāriyaḍala hitamunukōru vākyamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.