← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆశ్రమీ āśramī

Original — తెలుగు
  1. ఆశ్రమం నివాసం యస్యాస్తీతి తదాశ్రమీ - (ఆశ్రమమనగా నివాసము - అదికలవాడు ఆశ్రమీ).

  2. వ్రతి, కామీ, వనీ, కుటీచక, బహూదక హంశాశ్చాశ్రమిణః. తానతీత్య పరమహంసాశ్రమే యే వర్తంతే తే ఖలు అత్యాశ్రమిణః - పరమహంస పరివ్రాజకాః -

(ప్రతి, కామి, కుటీచకుడు, బహుదకుడు, హన్సుడు అనువారు ఆశ్రమిణులు - వారిని మించి పరమహంసాశ్రమమందుండువారు అత్యాశ్రమిణులు - వారే పరమహంస పరివ్రాజకులు).

Transliteration
  1. āśramaṃ nivāsaṃ yasyāstīti tadāśramī - (āśramamanagā nivāsamu - adikalavāḍu āśramī).

  2. vrati, kāmī, vanī, kuṭīcaka, bahūdaka haṃśāścāśramiṇaḥ. tānatītya paramahaṃsāśramē yē vartaṃtē tē khalu atyāśramiṇaḥ - paramahaṃsa parivrājakāḥ -

(prati, kāmi, kuṭīcakuḍu, bahudakuḍu, hansuḍu anuvāru āśramiṇulu - vārini miṃci paramahaṃsāśramamaṃduṃḍuvāru atyāśramiṇulu - vārē paramahaṃsa parivrājakulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.