← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆస్తికః āstikaḥ

Original — తెలుగు
  1. అస్మిపరమాత్మా ఇతిమతిర్యస్యసః ఆస్తికః.

(భగవంతుడు ఉన్నాడు అని నమ్మువాడు).

  1. అస్తిపరలోకః, ఈశ్వరో వా ఇతి బుద్ధిః యేషాంతే ఆస్తికాః.

(పరలోకమున్నది, ఈశ్వరుడనువాడు ఉన్నాడు అని నమ్మువాడు). జన్మాంతరముకలదని నమ్మువాడు; వేదవాక్యములందు ప్రమాణముకలవాడు.

Transliteration
  1. asmiparamātmā itimatiryasyasaḥ āstikaḥ.

(bhagavaṃtuḍu unnāḍu ani nammuvāḍu).

  1. astiparalōkaḥ, īśvarō vā iti buddhiḥ yēṣāṃtē āstikāḥ.

(paralōkamunnadi, īśvaruḍanuvāḍu unnāḍu ani nammuvāḍu). janmāṃtaramukaladani nammuvāḍu; vēdavākyamulaṃdu pramāṇamukalavāḍu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.