(హింస, బొంకు మొదలగు లక్షణములుకలది).
ఆసుర సంబంధీ భావః ఆసురభావః. (ఆసుర సంబంధమైన భావము).
ఆసురో భావః భగవతి ద్వేష ఏవ. (భగవతి అయిన దేవి యందు ద్వేషమే).
“మద్విషయం మదైశ్వర్య చిషయం చ జ్ఞానం సుధృఢం ఉపపన్నం యేషాం ద్వేషాయ యేవ భవతి. తద్భావం ఆసురీ భావం”.
(శ్రీరామానుజః)
(భగవతి అయిన దేవికి సంబంధించిన విషయము, దేవీ, ఐశ్వర్యము - ఈశ్వరత్వము - వీటికి సంబంధించిన దృఢమైన జ్ఞానము ఆమెను ద్వేషించుటకుగా మారిన యడల అట్టిభావము ఆసురీభావము).
తద్విహీనా నరాకారాః పశిభ్యోప్యధమాః శఠాః |
మాయయా చాధితం జ్ఞానం యేషాం విషయరాగిణాం |
హిన్సాది భావనాక్రాంతాః గోవిందం నాశ్రయంతి తే ||“. (గీతాభావప్రకాశము - 7 - 95, 96)
(శ్రీకృష్ణపరమాత్మయొక్క పాదపద్మముల సేవ చేయుటకు అధికారులైనవారే - తగినవారే - నరులు. భగవద్భక్తి లేనివారు నరుల ఆకారముతో ఉన్నను పశువులకన్న అధములు, శరులు, విషయభోగములందు ఆసక్తి గల వారియొక్క జ్ఞానము మాయచేత కప్పబడియుండును. అట్టివారు భగవంతుని ఆశ్రయింపరు. వారు ఆసురీభావము గలవారు).
(hiṃsa, boṃku modalagu lakṣaṇamulukaladi).
āsura saṃbaṃdhī bhāvaḥ āsurabhāvaḥ. (āsura saṃbaṃdhamaina bhāvamu).
āsurō bhāvaḥ bhagavati dvēṣa ēva. (bhagavati ayina dēvi yaṃdu dvēṣamē).
“madviṣayaṃ madaiśvarya ciṣayaṃ ca jñānaṃ sudhṛḍhaṃ upapannaṃ yēṣāṃ dvēṣāya yēva bhavati. tadbhāvaṃ āsurī bhāvaṃ”.
(śrīrāmānujaḥ)
(bhagavati ayina dēviki saṃbaṃdhiṃcina viṣayamu, dēvī, aiśvaryamu - īśvaratvamu - vīṭiki saṃbaṃdhiṃcina dṛḍhamaina jñānamu āmenu dvēṣiṃcuṭakugā mārina yaḍala aṭṭibhāvamu āsurībhāvamu).
tadvihīnā narākārāḥ paśibhyōpyadhamāḥ śaṭhāḥ |
māyayā cādhitaṃ jñānaṃ yēṣāṃ viṣayarāgiṇāṃ |
hinsādi bhāvanākrāṃtāḥ gōviṃdaṃ nāśrayaṃti tē ||“. (gītābhāvaprakāśamu - 7 - 95, 96)
(śrīkṛṣṇaparamātmayokka pādapadmamula sēva cēyuṭaku adhikārulainavārē - taginavārē - narulu. bhagavadbhakti lēnivāru narula ākāramutō unnanu paśuvulakanna adhamulu, śarulu, viṣayabhōgamulaṃdu āsakti gala vāriyokka jñānamu māyacēta kappabaḍiyuṃḍunu. aṭṭivāru bhagavaṃtuni āśrayiṃparu. vāru āsurībhāvamu galavāru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.