(అసుర స్వభావము గలవారు, రాక్షస స్వభావము గలవారు, శుచి, శుభ్రత లేనివారు; ఆచారం లేనివారు; మాయ చేయువారు; మోసము చేయువారు; అబద్ధమాడువారు).
భూతద్రోహ శీలాః. (భూతములకు ద్రోహము చేయు స్వభావము గలవారు).
“శ్లో ||. ద్వౌ భూతసర్గౌ లోకే అస్మిన్ దైవాసుర ఏవచ |
విష్ణుభక్తః స్మృతో దైవః ఆసురస్త ద్విపరీతయః ||“. (పద్మ పురాణే). (చూడుము - శ్రీమద్భగవద్గీత - 14 - 6)
(అస్మిన్ జగతి ద్వివిధాః జీవాః సంతి - ఏకో దైవః, అన్యశ్చాసురః. యే భగవతః భక్తాః సంతి తే దైవపదవాచ్యాః | యే భక్తాః న సంతి తే ఏవాసురాః).
(ఈ లోకమందు భూతసృష్టి రెండు విధములుగ నున్నది - దైవతులు ఆసురులు; దైవతులనగా భగవంతుని యందు భక్తిగలవారు - ఆసురులు అన భగవంతునియందు భక్తిలేనివారు).
(asura svabhāvamu galavāru, rākṣasa svabhāvamu galavāru, śuci, śubhrata lēnivāru; ācāraṃ lēnivāru; māya cēyuvāru; mōsamu cēyuvāru; abaddhamāḍuvāru).
bhūtadrōha śīlāḥ. (bhūtamulaku drōhamu cēyu svabhāvamu galavāru).
“ślō ||. dvau bhūtasargau lōkē asmin daivāsura ēvaca |
viṣṇubhaktaḥ smṛtō daivaḥ āsurasta dviparītayaḥ ||“. (padma purāṇē). (cūḍumu - śrīmadbhagavadgīta - 14 - 6)
(asmin jagati dvividhāḥ jīvāḥ saṃti - ēkō daivaḥ, anyaścāsuraḥ. yē bhagavataḥ bhaktāḥ saṃti tē daivapadavācyāḥ | yē bhaktāḥ na saṃti tē ēvāsurāḥ).
(ī lōkamaṃdu bhūtasṛṣṭi reṃḍu vidhamuluga nunnadi - daivatulu āsurulu; daivatulanagā bhagavaṃtuni yaṃdu bhaktigalavāru - āsurulu ana bhagavaṃtuniyaṃdu bhaktilēnivāru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.