“దేహ సమర్పణం - యధా విక్రీతస్య గవాశ్వాదేః భరణ పాలనాది చింతా నక్రియతే తథా దేహం తస్మై సమర్ప్య తచ్చింతా వర్జనం |”
(అమ్మివేసిన ఆవును, గుఱ్ఱము మొదలగు వాటిని పెంచుట, పాలించుట అనునవి చేయుట అవసరము లేనట్లు దేహమును భగవంతునికి సమర్పించి, దానిని భరించుట, పాలించుట (పెంచుట, రక్షించుట). దాని బరువు భారము అతని మీదనే ఉంచి దాని విషయమై ఆలోచనయే లేకుండుట) - (శరీరమును, మనస్సును, ధనమును - సర్వస్వమును భగవంతునికి సమర్పించుట).
“dēha samarpaṇaṃ - yadhā vikrītasya gavāśvādēḥ bharaṇa pālanādi ciṃtā nakriyatē tathā dēhaṃ tasmai samarpya tacciṃtā varjanaṃ |”
(ammivēsina āvunu, guṟṟamu modalagu vāṭini peṃcuṭa, pāliṃcuṭa anunavi cēyuṭa avasaramu lēnaṭlu dēhamunu bhagavaṃtuniki samarpiṃci, dānini bhariṃcuṭa, pāliṃcuṭa (peṃcuṭa, rakṣiṃcuṭa). dāni baruvu bhāramu atani mīdanē uṃci dāni viṣayamai ālōcanayē lēkuṃḍuṭa) - (śarīramunu, manassunu, dhanamunu - sarvasvamunu bhagavaṃtuniki samarpiṃcuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.